రోజంతా నీ పాద చెంత | Rojantha Nee Paada Chentha Lyrics

రోజంతా నీ పాద చెంత | Rojantha Nee Paada Chentha Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Rojantha Nee Paada Chentha Lyrics in Telugu

రోజంతా నీ పాద చెంత – నేనుండ నా కోరిక

దినమెల్ల నా తోడుగా – నీవుంటే ఓ వేడుక (2)


1. నిను చూసే కనులు స్తుతియించే గళము –

ప్రేమించే హృదయము స్పందించే మనసు

దేవా నీవే దయచేయుము – నిన్ను కీర్తింప నేర్పు ప్రభు (2)

జీవితాంతము నీ వాడిగానే – నేనుండ నా కోరిక

ప్రతి నిత్యం నీ రూపమే – నా మదిలో మెదలాలిక   || రోజంతా ||


2. నీ సైనికుడనై నే పోరాడెదను – నా శక్తంతయు నా యుక్తంతయు

నీకై వెచ్చింప సంసిద్ధుడను – నన్ను దీవింప పంపు ప్రభూ (2)

అతి త్వరలో జనులెల్లరు – నిన్నెరుగ నా కోరిక

ఒకమారు వారందరును – నిను పొగడ చూడాలిగా    || రోజంతా ||

English Lyrics

Rojantha Nee Paada Chentha Lyrics in English

Rojantha Nee Paada Chentha – Nenunda Naa Korika

Dhinamella Naa Thoaduga – Neevunte O Veduka (2)


1. Ninu Choose Kanulu Sthuthiyinche Galamu –

Preminche Hrudhayamu Spandhinche Manasu

Deva Neeve Dhayacheyumu – Ninu Keerthimpa Nerpu Prabhu (2)

Jeevithanthamu Nee Vaadigane – Nenunda Naa Korika

Prathi Nithyam Nee Roopame – Naa Madhilo Medhalalika    || Rojantha ||


2. Nee Sainikudai Ne Poradedhanu – Naa Sakthanthayu Naa Yukthanthayu

Neekai Vechchimpa Samsiddhudanu – Nannu Dheevimpa Pampu Prabhu (2)

Athi Thvaralo Janulleraru – Ninneruga Naa Korika

Okamaaru Vaarandharunu – Ninu Pogada Choodaliga   || Rojantha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album Rojantha

Lyrics and Tune:  Joel Kodali

Vocals: Harish Raghavendra

Music: JK Christopher

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro