రారె చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni Song Lyrics

రారె చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Rare Chuthamu Raja Suthuni Song Lyrics in Telugu

రారె చూతము రాజ సుతుని – రేయి జనన మాయెను (2)

రాజులకు రా రాజు మెస్సియ  (2)

రాజితంబగు తేజమదిగో  (2)   || రారె చూతము ||


1. దూత గణములన్ దేరి చూడరే – దైవ వాక్కులన్ దెల్పగా (2)

దేవుడే మన దీనరూపున (2)

ధరణి కరిగెనీ దినమున (2)  || రారె చూతము ||


2.కల్లగాదిది కలయు గాదిది – గొల్ల బోయల దర్శనం (2)

తెల్లగానది తేజరిల్లెడి (2)

 తారగాంచరే త్వరగ రారే (2)  || రారె చూతము ||


3.బాలుడడుగో వేల సూర్యల – బోలు సద్గుణ శీలుడు (2)

బాల బాలిక బాల వృద్ధుల (2)

నేల గల్గిన నాధుడు (2)  || రారె చూతము ||

English Lyrics

Rare Chuthamu Raja Suthuni Song Lyrics in English

Rare Chuthamu Raja Suthuni – Reyi Janana Maayenu (2)

Rajulaku Ra Raju Messayya (2)

Raajithambagu Thejamadhigo.. (2) || Raare Chuthamu ||


1.Dhootha Ganamulan dheri Choodare – Dhaiva Vaakkulan Dhelpagaa (2)

Dhevude Mana Dheenaroopuna (2)

Dharani Karigenee Dhinamuna (2) || Raare Chuthamu ||


2.Kallagadhidhi Kalaya Gaadhidhi – golla Boyala Dharsanam (2)

Thellagaanadhi Thejarilledi (2)

Tharagaanchare Thwaraga Raare (2) || Raare Chuthamu ||


3. Baludadugo Vela Sooryula – Bolu Sadguna Seeludu (2)

Baala Balika Bala Vrudhula (2)

Nela Galgina Naadhudu (2) || Raare Chuthamu ||

Song Credits

written by: Sri Chetti Bhanumurthy

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Rare Chuthamu Raja Suthuni Ringtone

MP3 Song Download

Rare Chuthamu Raja Suthuni MP3 Song Download

Track Music

Rare Chuthamu Raja Suthuni Song Track Music

How To Play on Keyboard

Rare Chuthamu Song On Keyboard

More Christmas Songs

Click here for more Telugu Christmas Songs

Andhra Kraisthava keerthanalu

Click Here for more Andhra Kraisthava keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro