రారాజు యేసయ్య జన్మించెను | Raraju Yesaiah Janminchenu Song Lyrics

Telugu Lyrics

Raraju Yesaiah Janminchenu Song Lyrics in Telugu

యూదా దేశపు బెత్లేహేములో రారాజు యేసయ్య జన్మించెను

పాప శాపము లయపరచుటకు పరమును వీడి దివికి చేరెను (2)

జయము జయము అని యూదుల రాజుకు స్తుతి పాడుచు పూజింపగ రండి (2)

లా లాలల్లా   – లల్లా లల్లా లల్లా  (2)

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (యూదా దేశపు)

1.తారను చూచి తూర్పు జ్ఞానులు దూత వాక్కుతో గొల్లలందరూ (2)

పరిశుద్ధ సన్నిధిన్ అనుభవింపను పశులశాలకు పయనమాయెను (2)

జయము జయము అని యూదుల రాజుకు స్తుతి పాడుచు పూజింపక రండి  (2)

లా లాలల్లా   – లల్లా లల్లా లల్లా  (2)

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా  (యూదా దేశపు)

2. కన్య మరియ మురిసిపోయెనె బాలయేసుని తేజస్సు చూడగా (2)

ఈ లోకముకు వెలుగు ఆయనే చీకటింకను తొలగిపోయెను (2)

జయము జయము అని యూదుల రాజుకు స్తుతి పాడుచు పూజింపక రండి  (2)

లా లాలల్లా   – లల్లా లల్లా లల్లా  (2)

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా  (యూదా దేశపు)

3.ప్రేమామయుడు ప్రాణ ప్రియుడు ప్రాణమివ్వగలిగిన నిజస్నేహితుడు (2)

నిత్యజీవము మనకిచ్చుటకు మార్గము చూప మనచెంతకొచ్చెను (2)

జయము జయము అని యూదుల రాజుకు స్తుతి పాడుచు పూజింపక రండి  (2)

లా లాలల్లా   – లల్లా లల్లా లల్లా  (2)

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా  (యూదా దేశపు)

English Lyrics

Raraju Yesaiah Janminchenu Song Lyrics in English

Yudha Dhesapu Bethlehemulo Raraju Yesayya Janminchenu

Paapasaapamu Layaparachutaku Paramunu Veedi Dhiviki Cherenu (2)

Jayamu Jayamu ani Yudhula Rajuku Sthuthi Paduchu Poojimpaga Randi (2)

Laa Lalla – Lalla Lalla Lalla (2)

Halleluya Halleluya – Halleluya Halleluya (Yudha Dhesapu)

1.Tharanu Choochi Thoorpu Gnanulu Dhootha Vakkutho Gollalandharu (2)

Parishuddha Sannidhin Anubhavimpanu Pasulasaalaku Payanamaayenu (2)

Jayamu Jayamu ani Yudhula Rajuku Sthuthi Paduchu Poojimpaga Randi (2)

Laa Lalla – Lalla Lalla Lalla (2)

Halleluya Halleluya – Halleluya Halleluya (Yudha Dhesapu)

2.Kanyamariya Murisipoyene Balayesuni Thejassu Choodagaa (2)

Ee Lokamuku Velugu Aayane Cheekatinkanu Tholagipoyenu (2)

Jayamu Jayamu ani Yudhula Rajuku Sthuthi Paduchu Poojimpaga Randi (2)

Laa Lalla – Lalla Lalla Lalla (2)

Halleluya Halleluya – Halleluya Halleluya (Yudha Dhesapu)

3.Premaamayudu Prana Priyudu Pranamivvagaligina Nijasnehithudu (2)

Nithyajeevamu Manakichutaku Maargamu Choopa Manachenthakocchenu (2)

Jayamu Jayamu ani Yudhula Rajuku Sthuthi Paduchu Poojimpaga Randi (2)

Laa Lalla – Lalla Lalla Lalla (2)

Halleluya Halleluya – Halleluya Halleluya (Yudha Dhesapu)

Song Credits

Lyrics, Tune & Producer: Bro V Ravi Raju Garu

Singer: Sister Bhagya Raj Garu

Music: Immanuel Prem Garu

Editing: Bro Satish

More Christmas Songs

Click Here for More Latest Telugu Christmas songs

Leave a comment

You Cannot Copy My Content Bro