రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము | Randi Yehovanu Gurchi || Old Telugu Christian Worship Song
Telugu Lyrics
Randi Yehovanu Gurchi Telugu Lyrics
రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము (2)
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని (2)
ఆహా హల్లెలూయా – ఆహా హల్లెలూయా (2)
1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2)
ఇరుకులో ఇబ్బందులలో || రండి యెహోవాను ||
2. విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిధిలో (2)
అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో (2)
కలుగు ఈవులు మనకెన్నో || రండి యెహోవాను ||
3. త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాథుడని (2)
నీతి సూర్యుండాయనేనని – నిత్యము స్తుతి చేయుదము (2)
నిత్యము స్తుతి చేయుదము || రండి యెహోవాను ||
English Lyrics
Randi Yehovanu Gurchi English Lyrics
Randi Yehovaanu Gurchi Utsaahagaanamu Chesedhamu (2)
Aayanee Mana Poshakudu – Nammadhagina Dhevudani (2)
Aaha Hallelujah – Aaha Hallelujah (2)
1. Kashta Nastamu Lennunna- Pongu Saagaraleduraina (2)
Aayanee Mana Aashrayam – Irukulo Ibbandhulalo (2)
Irukulo Ibbandhulalo || Randi Yehovanu ||
2. Virigi Naligina Hrudayamuto – Dheva Dhevuni Sannidhilo (2)
Anisamu Praardhinchinaa – Kalugu Eevulu Manakenno (2)
Kalugu Eevulu Manakenno || Randi Yehovanu ||
3. Throva Thappina Vaaralani – Chera Dheese Naathudani (2)
Neethi Sooryundayaaneni – Nithyamu Sthuthi Cheyudhamu (2)
Nithyamu Sthuthi Cheyudhamu || Randi Yehovanu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Randi Yehovanu Gurchi Song Chords
Cm Ab Bb Cm
రండి యెహోవాను గూర్చి – ఉత్సాహగానము చేయుదము (2)
Cm Bb Ab Cm
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడన్నీ (2)
Ab Cm
నమ్మదగిన దేవుడనీ…
Cm Ab Bb Cm
రండి యెహోవాను గూర్చి – ఉత్సాహగానము చేయుదము
Cm Bb Cm
ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా (2)
Cm Bb Cm
కష్టనష్టము లెన్నున్నా – పొంగు సాగరలెదురైనా (2)
Cm Bb Ab Cm
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2)
Ab Cm
ఇరుకులో ఇబ్బందులలో… || రండి ||
Same Chords for other Verses Also.
Mp3 Song Download
Randi Yehovanu Gurchi Mp3 Song Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs