రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు | Rammanuchunnadu

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు | Rammanuchunnadu || Telugu Christian Gospel Song Sung By DGS Dhinakaran Garu

Telugu Lyrics

Rammanuchunnaadu Song Lyrics in Telugu

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు – వాంఛతో తన కరము చాపి

రమ్మనుచున్నాడు (2)


1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)

గ్రహించి నీవు యేసుని చూచిన – హద్దు లేని ఇంపు పొందెదవు (2)     || రమ్మను ||


2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)

కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ – కనికరించి నిన్ను కాపాడును (2)   || రమ్మను ||


3. సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)

ఆయన నీ వెలుగు రక్షణనై యుండును – ఆలసింపక త్వరపడి రమ్ము (2)     || రమ్మను ||


4. సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)

శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో – అందరికి తన కృపలనిచ్చున్ (2)     || రమ్మను ||

English Lyrics

Rammanuchunnaadu Song Lyrics in English

Rammanuchunnaadu Ninnu Prabhu Yesu – Vaanchatho Thana Karamu Chapi

Rammanuchunnadu (2)


1. Yetuvanti Sramalandhunu Aadharana Neekichunani (2)

Grahinchi Neevu Yesuni Choochina – Haddhuleni Impu Pondhedhavu (2)

|| Rammanu ||


2.Kanneeranthaa Thudachunu  Kanupaapavale Kaapadun (2)

Kaaru Meghamuvale Kastamulu Vachinanu – Kanikarinchi Ninnu Kaapadunu (2)

|| Rammanu ||


3. Sommasillu Velalo Balamunu Neekichunu (2)

Aayana Nee Velugu Rakshananai Yundunu  – Aalasimpaka Thwarapadi Rammu (2)

 || Rammanu ||


4. Sakala Vyadhulanu Swasthatha Parachutaku (2)

Sakthimanthudagu Prabhu Yesu Prematho – Andhariki Thana Krupalanichun (2)

 || Rammanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: DGS Dhinakaran Garu

Album Name: Solipovaladhu

Chords

Rammanuchunnadu Song Chords

పల్లవి

E          A    B        E

రమ్మనుచున్నాడు – నిన్ను ప్రభుయేసు

E          A         B           E

వాంచతో తన కరము చాపి – రమ్మానుచున్నాడు


చరనం 1

E             A   B              E

ఎటువంటి శ్రమలందును – ఆదరణ నీ కిచ్చునని

E         A           B                E

గ్రహించి నీవు యేసునిచేరినా – హద్దులేని యింపునొందెదవు       || రమ్మను ||

Repeat the same chords for other verses also.

MP3 Song Download

Rammanuchunnadu MP3 Song Download

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro