రక్షకుండుదయించినాడట | Rakshakundu Udayinchinaadata

రక్షకుండుదయించినాడట | Rakshakundu Udayinchinaadata || Telugu Christmas Song from Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Rakshakundu Udayinchinaadata Song Lyrics in Telugu

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ

రక్షకుండుదయించినాడట

రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార

తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము    || రక్షకుండు ||


1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)

దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు    || రక్షకుండు ||


2. గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)

తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త        || రక్షకుండు ||


3. వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)

కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు     || రక్షకుండు ||


4. పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)

శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె    || రక్షకుండు ||


5. అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)

అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు      || రక్షకుండు ||

English Lyrics

Rakshakundu Udayinchinaadata Song Lyrics in English

Rakshakundu Udayinchinaadata – Mana Koraku Parama

Rakshakundu Udayinchinaadata

Rakshakundu Udayinchinaadu – Rare Golla Boyalara

Thakshanamuna Boyi Mana Ni – Reekshana Phala Mondhedhamu || Rakshakundu ||


1. Dhavidhu Vamshamandu Dhanyudu Janminchinaadu (2)

Dhevudagu Yehova Mana – Dhikku Dheri Choochinaadu   || Rakshakundu ||


2. Gaganamundi Diggi – Ghanudu Gabrielu Dhoota (2)

Thaginattu Cheppe Vaariki – Migila Santosha Vaartaa    || Rakshakundu ||


3. Varthamanamu Jeppi Dhoota – Vaibhavamuna Povuchunnaadu (2)

Karthanu Joochina Venuka – Kaanthumu Vishramam Bappudu    || Rakshakundu ||


4. Pashuvulu Thottilona – Bhaasilu Vasthramula Jutti (2)

Shishuvunu Ganugondhurani – Seeghramuganu Dhoota Thelpe   || Rakshakundu ||


5. Anuchu Golla Lokari Kokaru – Aanavaalu Jeppukonuchu (2)

Anumathinchi Kadaku Kreesthu – Nandarikinee Dhelpinaru   || Rakshakundu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Mocharla Raghavaiah

Chords

Rakshakundu Udayinchinaadata Song Chords

Chorus

Bb        Gm   F  Bb        Gm          Bb        Gm   F  Bb

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ – రక్షకుండుదయించినాడట

Bb        Gm          F

రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార

Bb        Gm            F        Eb

తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము


[Verse 1]

Bb     Gm          F

దావీదు వంశమందు – ధన్యుడు జన్మించినాడు

Bb     Gm          F

దావీదు వంశమందు – ధన్యుడు జన్మించినాడు

Bb        F           Eb       F

దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు

Bb        Gm   F  Bb        Gm          Bb        Gm   F  Bb

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ – రక్షకుండుదయించినాడట

Please Repeat the Same Chords for Other Verses Also

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro