రాకడ సమయంలో కడబూర శబ్దముతో | Rakada Samayamlo Song Lyrics

రాకడ సమయంలో కడబూర శబ్దముతో | Rakada Samayamlo Song Lyrics || Second Coming Song

Telugu Lyrics

Rakada Samayamlo Song Lyrics in Telugu

రాకడ సమయంలో కడబూర శబ్ధంతో

యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)

రావయ్య యేసయ్య – వేగమెరావయ్యా

రావయ్య యేసునాధా – వేగమెరావయ్యా (2)     || రాకడ ||


1. యేసయ్య రాకడ సమయంలో – ఎదురేగె రక్షణ నీకుందా? (2)

లోకాశలపై విజయం నీకుందా?   (2)    || రాకడ ||


2. ఇంపైన ధూపవేదికగా – ఏకాంత ప్రార్థన నీకుందా? (2)

యేసునాధునితో సహవాసం నీకుందా? (2)    || రాకడ ||


3. అన్నీటికన్నా మిన్నగను – కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)

ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)     || రాకడ ||

English Lyrics

Rakada Samayamlo Song Lyrics in English

Rakada Samayamlo Kadaboora Sabdhamutho

Yesun Cherukune – Viswasam Neekundhaa?

Raavayya Yesayya – Vegameraavayya

Raavayya Yesunaadha – Vegameraavayya (2)     || Rakada ||


1. Yesayya Raakada Samayamlo – Yedhurege Rakshana Neekundha? (2)

Lokaasalapai Vijayam Neekundhaa? (2)    || Rakada ||


2. Impaina Dhoopavedhikagaa – Yekantha Prardhana Neekundhaa? (2)

Yesunadhunitho Sahavaasam Neekundha? (2)    || Rakada ||


3.Annintikannaa Minnaganu – Kanneeti Prardhana Neekundhaa? (2)

Aathmalakorakaina Bharam Neekundhaa? (2)    || Rakada ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Rakada Samayamlo Ringtone Download

More Second Coming Songs

Click Here for more Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro