రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు | Rajulaku Raju Prabhuvulaku Prabhuvu Song Lyrics

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు | Rajulaku Raju Prabhuvulaku Prabhuvu Song Lyrics || Telugu Christian Christmas song

Telugu Lyrics

Rajulaku Raju Prabhuvulaku Prabhuvu Lyrics in Telugu

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు – రక్షకునిగా అరుదెంచిన రోజు

మహోన్నతుడు సర్వశక్తుడు – పుడమిపై పుట్టిన రోజు (2)

అదే అదే క్రిస్మస్ రోజు –    అదే అదే క్రిస్మస్ రోజు (2)   || రాజులకు రాజు ||

1. విశ్వమంతా యేలేటి రారాజుకు – తలవాల్చుటకు చోటు లేకుండెను (2)

బేత్లెహేములో పసులతొట్టెలో – రక్షకుడు యేసు పవళించెను (2)

అదే అదే క్రిస్మస్ రోజు –    అదే అదే క్రిస్మస్ రోజు (2)   || రాజులకు రాజు ||

2. తూర్పుదేశ జ్ఞానులు ప్రభువును గాంచ – తారను చూసి పయనించిరి (2)

బంగారము సాంబ్రాణి బోళములను కానుకగా అర్పించిరి (2)

అదే అదే క్రిస్మస్ రోజు –    అదే అదే క్రిస్మస్ రోజు (2)   || రాజులకు రాజు ||

3. గొర్రెలను కాయుచున్న కాపరులకు – దేవదూత శుభవార్త అందించెను (2)

వేగిరమే ప్రభువు చెంత కేతెంచి – స్తోత్రములు  ఆయనకు చెల్లించిరి (2)

అదే అదే క్రిస్మస్ రోజు –    అదే అదే క్రిస్మస్ రోజు (2)   || రాజులకు రాజు ||

English Lyrics

Rajulaku Raju Prabhuvulaku Prabhuvu Lyrics in English

Rajulaku Raju Prabhuvulaku Prabhuvu – Rakshakuniga Arudhenchina Roju

Mahonnathudu Sarvasakthudu – Pudamipai Puttina Roju (2)

Adhe Adhe Christmas Roju – Adhe Adhe Christmas Roju (2) || Rajulaku ||

1.Viswamanthaa Yeleti Rarajuku – Thalavaalchutaku Chotu Lekundenu (2)

Bethlehemulo Pasulathottelo – Rakshakudu Yesu Pavalinchenu (2)

Adhe Adhe Christmas Roju – Adhe Adhe Christmas Roju (2) || Rajulaku ||

2. Thoorpudhesa Gnanulu Prabhuvunu Gaancha –

Thaaranu Choosi Payaninchiri (2)

Bangaramu Saambrani Bolamulanu Kaanukagaa Arpinchiri (2)

Adhe Adhe Christmas Roju – Adhe Adhe Christmas Roju (2) || Rajulaku ||

3. Gorrelanu Kaayuchunna Kaaparulaku –

Devadhootha Subhavaartha Andhinchenu (2)

Vegirame Prabhuvu Chentha Kethenchi – Sthothramulu Ayanaku Chellinchiri (2)

Adhe Adhe Christmas Roju – Adhe Adhe Christmas Roju (2) || Rajulaku ||

Song Credits

Lyrics & Tune: John Kennedy Bethapudi

Vocals: Priya Himesh,

Music: KY Ratnam,

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Pastor K Y Ratnam Other Songs

Nenennadu odipoyanna
Ningi Nela Yekamayenu Rarajunu Chooda
Vachindi Christmas Panduga
Happy Happy Christmas Antu
Idhi Subhadhinam
Matladathavani Nee Sannidhilo
Levanethuvadu
Varninchagalana Nee Melulan

Leave a comment

You Cannot Copy My Content Bro