రాజాధి రాజ రవి కోటి తేజ | Rajadhi Raja Ravikoti Teja Song Lyrics

Telugu Lyrics

Rajadhi Raja Ravikoti Teja Lyrics in Telugu

రాజాధి రాజా రవి కోటి తేజ – రమణీయ సామ్రాజ్య పరిపాలక  (2)

విడువని కృప నాలో స్థాపించెనే – సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) || రాజాధి ||


1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ – మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి (2)

కృపా సత్యములతో కాపాడుచున్నావు –

దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెద (2)     || రాజాధి ||


2.ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)

ఊరేగించుచున్నావు విజయోత్సవముతో –

యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో (2)    || రాజాధి ||


3.మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)

నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి –

నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే (2)    || రాజాధి ||

English Lyrics

Rajadhi Raja Ravikoti Teja Lyrics in English

Rajadhi Raja Ravikoti Teja – Ramaneeya Saamrajya Paripalaka (2)

Viduvani Krupa Nalo Sthapinchene – Seeyonulo nunn Sthuthula Simhaasanamupnu  (2) 

|| Rajadhi Raja ||


1.Varnanakandhani Paripurnamaina Nee – Mahima Swarupamunu Naa Korake Thyagamu Chesi  (2)

Krupasathyamulatho Kaapaduchunnavu –

Dhinamella Nee Keerthi Mahimalanu Nenu Prakatinchedha (2)    || Rajadhi Raja ||


2.Oohalakandhani Unnathamaina Nee Uddhesyamulanu – Naa Yedala Saphalaparachi (2)

Ooreginchuchunnavu Vijayothsavamutho –

Yesayya Neekanna Thodevvaru Leru Ee Dharanilo (2)    || Rajadhi Raja ||


3.Makutamu Dharinchina Maharajuva Nee Saubhagyamunu – Naakorake Siddhaparachithivi  (2)

Nee Parisuddhamaina Margamulo Nadichi –

Nee Saakshinai Kaankshatho Paadedha Sthothra Sankeerthanale (2)  || Rajadhi Raja ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Rajadhi Raja Ravikoti Teja Song Lyrics

How to Play on Keyboard

Rajadhi Raja Ravikoti Teja Song on Keyboard

Track Music

Rajadhi Raja Ravikoti Teja Track Music

Ringtone Download

Rajadhi Raja Ravikoti Teja Ringtone Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro