రాజా నీ సన్నిధిలో – Raja nee sannidhilo Untanayya Song Lyrics || Bro John J || Sareen Imman
Telugu Lyrics
Raja nee sannidhilone untanayya song lyrics in Telugu
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య – మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2)
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2)
నీవే లేకుండా నేనుండలేనయ్య – నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) || రాజా ||
1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం – ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును – బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2) || నేనుండలేనయ్య ||
2. ఒంటరి పోరు నన్ను విసిగించిన -మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు – నేనున్నానులే భయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య (2) || నేనుండలేనయ్య ||
3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా – ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము – నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్య (2) || నేనుండలేనయ్య ||
English Lyrics
Raja nee sannidhilone untanayya song lyrics in English
Raaja Nee Sannidhilone Untanayya– Manasaara Aaradhisthu Brathikesthanayya (2)
Nenundalenayya Ne Brathukalenayya (2)
Neeve Lekunda Nenundalenayya Nee Thode Lekunda Ne Brathukalenayya (2) || Raja ||
1. Nee Sannidhanamlo Sampoorna Santhosham – Aaradhinchukone Viluvaina Avakasam (2)
Kolpoyinavanni Naku Ichutakunu- Badhalanundi Brathikinchutakunu (2)
Neeve Rakapothe Nenemaipodhuno (2) || Nenundalenayya ||
2. Ontari Poru Nannu Visinchina- Manushulellaru Nannu Thappupattina (2)
Ontarivade veyimandhi Annavu – Nenunnale Bhayapadaku Annavu (2)
Nenante Neeku Intha Prema Yentayya (2) || Nenundalenayya ||
3. Oopiragevaraku Neethone Jeevistha – Ye Dharilo Nadipina Nee Vente Nadichostha (2)
Viswasaniki Kartha Neeve Naa Gamyamu – Nee Batalo Naduchuta Nakentho Istamu (2)
Ninnu Minchina Dhevude Ledayya (2) || Nenundalenayya ||
Song Credits
LYRICS, TUNE: JOHN J
MUSIC: SAREEN IMMAN
TABLA: ANIL ROBIN
TITLE DESIGN: CHOOSEN CHARAN
EDITING, VIDEO & VFX: SHYAM STUDIOS
Youtube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Raja Nee Sannidhilo Ringtone Download
MP3 Song Download
Raja Nee Sannidhilo MP3 Song Download