రాజా నీ భవనములో లిరిక్స్ | Raja nee Bhavanamulo lyrics || Father Berchman’s Telugu Worship Song
Telugu Lyrics
Raja Nee Bhavanamulo Lyrics Telugu
రాజా నీ భవనములో…
రేయి పగలు వేచియుందును
యేసు రాజా నీ భవనములో…
రేయి పగలు వేచియుందును
స్తుతించి ఆనందింతును..
చింతలు మరచెదను..
నిన్ను స్తుతించి ఆనందింతును..
చింతలు మరచెదను.. (రాజా)
1.నా బలమా నా కోట – ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా – ఆరాధన నీకే (2)
ఆరాధనా… ఆరాధనా…- అబ్బ తండ్రీ… నీకేనయ్యా… || రాజా ||
2.అంతట నివసించు యెహోవా ఎలోహిం – ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను – ఆరాధన నీకే (2)
ఆరాధనా… ఆరాధనా…- అబ్బ తండ్రీ… నీకేనయ్యా… || రాజా ||
3.పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని – ఆరాధన నీకే (2)
రూపించు దైవం యెహోవా హోషేను -ఆరాధన నీకే (2)
ఆరాధనా… ఆరాధనా…- అబ్బ తండ్రీ… నీకేనయ్యా… || రాజా ||
English Lyrics
Raja Nee Bhavanamulo Lyrics in English
Rajaa Nee Bhavanamulo..
Reyi Pagalu Vechinyundhunu..
Yesu Rajaa Nee Bhavanamulo..
Reyi Pagalu Vechinyundhunu..
sthuthinchi Aanandhinthunu
Chinthalu Marachedhanu..
Ninnu sthuthinchi Aanandhinthunu
Chinthalu Marachedhanu.. || Rajaa ||
1.Naa Balamaa Naa Kota – Aaradhana Neeke.. (2)
Naa Dhurgamaa Asrayamaa – Aaradhana Neeke..(2)
Aaradhanaa.. Aaradhanaa.. – Abbaa Thandri.. Neekenayya… || Rajaa ||
2.Anthata Nivasinchu Yehova Elohim – Aaradhana Neeke.. (2)
Maa Yokka Neethi Yehova Sidhkenu – Aaradhana Neeke.. (2)
Aaradhanaa.. Aaradhanaa.. – Abbaa Thandri.. Neekenayya… || Rajaa ||
3.Parishuddha Parachu Yehova Mekkani – Aaradhana Neeke..(2)
Roopinchu Dhaivam Yehova Hoshenu – Aaradhana Neeke..(2)
Aaradhanaa.. Aaradhanaa.. – Abbaa Thandri.. Neekenayya… || Rajaa ||
Song Credits
Lyrics, Tune, Producer, Vocals: FATHER BARCHMANS
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Raja Nee Bhavanamulo Ringtone Download