రాజులకు రాజైన ఈ మన విభుని | Raajulaku Raajaina Ee Song Lyrics

రాజులకు రాజైన ఈ మన విభుని – Raajulaku Raajaina Ee Song Lyrics || Andhra Kraisthava Keerthanalu Jesus Songs

Telugu Lyrics

Raajulaku Raajaina Ee Song Lyrics in Telugu

రాజులకు రాజైన మన విభుని – పూజ చేయుటకు రండి

ఈ జయశాలి కన్నా – మనకింకా రాజెవ్వరును లేరని     || రాజులకు ||


1. కరుణ గల సోదరుండై ఈయన – ధరణికేతెంచెనయ్యా (2)

స్థిరముగా నమ్ముకొనిన – మనకొసగు పరలోక రాజ్యమును   || రాజులకు ||


2. నక్కలకు బొరియలుండే నాకాశ – పక్షులకు గూళ్లుండెను (2)

ఒక్కింత స్థలమైనను – మన విభుని కెక్కడ లేకుండెను      || రాజులకు ||


3. త్వరపడి రండి రండి ఈ పరమ – గురుని యొద్దకు మీరలు (2)

దరికి జేరిన వారిని – ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము     || రాజులకు ||

English Lyrics

Raajulaku Raajaina Ee Song Lyrics in English

Raajulaku Raajaina Ee Mana Vibhuni – Puja Cheyutaku Randi

 Ee Jayashali Kanna – Manakinaka Raajevvarunu Lerani   || Raajulaku ||


1. Karuna Gala Sodharundai Eeyana – Dharanikethenchennayya (2)

Sthiramuga Namukonina – Manakosagu Paraloka Rajyamunu   || Raajulaku ||


2. Nakkalaku Borialunde Nakasha – Pakshulaku Goollundenu (2)

Okkintha Sthalamainanu – Mana Vibhuni Kekkada Lekundenu   || Raajulaku ||


3. Thvarapadi Randi Randi Ee Parama – Guruni Yoddhaku Meeralu (2)

Dhariki Jerina Varini – Ee Prabhuvu Tharumadenanadu Dhooramu    || Raajulaku ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Singer: Rapaka John Billmoria

More Andhra Kraisthva Keerthanalu

Click here for more Andhra Kraisthva Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro