పునరుత్థానుడా విజయశీలుడా | Punarudhanuda Vijayaseeluda Song Lyrics in Telugu

పునరుత్థానుడా విజయశీలుడా | Punarudhanuda Vijayaseeluda Song Lyrics in Telugu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Punarudhanuda Vijayaseeluda Song Lyrics in Telugu

పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాధుడా (2)

నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా –

నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా (2)   || పునరుత్థానుడా ||


1. కొండలు లోయలు ఎదురైన జడియను యేసయ్య – శోధన వేధన బాధలలో నిన్ను

విడువను యేసయ్య (2)

నాకున్న తోడు నీడ నీవేనాదు యేసయ్యా (2)

ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా (2)     || పునరుత్థానుడా ||


2. మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా – అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా (2)

నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా (2)

మహిమ నాధుడా – నా ప్రేమపాత్రుడా (2)      || పునరుత్థానుడా ||


3. నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరెదనేసయ్యా – కన్నులారా నా స్వామిని

చూచెదా నేనయ్యా (2)

ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా (2)

నా ప్రాణం నీవయ్యా – నా సర్వం నీకయ్యా (2)      || పునరుత్థానుడా ||

English Lyrics

Punarudhanuda Vijayaseeluda Song Lyrics in English

Punarudhanuda Vijayaseeluda Naa Prana Nadhuda (2)

Na Prathi Avasaramu Thiarchu Natti Yesu Nadhuda

Na Apajayamulalo Jayamu Nicchina Karunas Seealuda (2)   || Punarudhanuda||


1. Kondalu Loayalu Eduraina Jadiyanu Yesayya – Sodhana Vedhana Badhalalo

Ninu Viduvanu Yesayya (2)

Nakunna Thodu Needa Neeve Nadhu Yesayya

Prema Purnuda Naa Stuthiki Paathruda (2)    || Punarudhanuda||


2. Modubarina Naa Jeevitham Chigurinchenayyaa – Andhakaram Tholaginche

Vennela Neevayya (2)

Naa Cheyi Patti Nannu Nadipe Rajuvu Neevayyaa

Mahima Nadhuda – Naa Prema Paathruda (2)     || Punarudhanuda||


3. Naadu Yathraa Mugiyagane Ninu Cheredanesayya – Kannulara Naa Swamini Chuchedanesayya (2)

Aa Mahimaku Nannu Piluchukunna Parishuddathmuda

Pranam Neevayyaa Naa Sarvam Neekayyaa (2)     || Punarudhanuda||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune: Sister Sasam Mercy

Singer: Betty Sandesh

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro