ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని | Priyuda Yesayya Ninnu Chudalani

ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని | Priyuda Yesayya Ninnu Chudalani || Telugu Christian Worship Song

Telugu Lyrics

Priyuda Yesayya Ninnu Chudalani Telugu Song Lyrics

ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని(2)

నిన్ను చూడాలని – నిన్ను చేరాలనీ (2)

మనసార నామది కోరెనే – ప్రియమారా నామది కోరెనే (2)   || ప్రియుడా ||


1. నీ వాక్యమును ద్యానించునపుడెల్లా – నాముందే (నా యెదుటే) నిలిచితివే (2)

కనుపాపవలే – కాపాడిన నిన్ను – చూడాలనుకొనగా (2)

కలకంటి ననుకొంటినే – నిన్ను కలలో కంటినే (2)    || ప్రియుడా ||


2.నా పక్షమున – ఇమ్మానుయేలుగా – నాముందు నడువగా (2)

ఆశ్చర్యమే – సాద్యము కానీ – కార్యములన్నియు (2)

నా కన్నుల యెదుటే – నీవు సఫలము చేసితివే (2)   || ప్రియుడా ||


3.నా కన్నులతో – సీయోను శిఖరాన – ఆరోజు నిను చూడగా (2)

తెలియదులే – అవి కన్నీరో – ఆనందబాష్పాలో (2)

నీ కౌగిలిలోనే నే…ను పరవశమొందెదను (2)     || ప్రియుడా ||

English Lyrics

Priyuda Yesayya Ninnu Chudalani Lyrics in English

Priyuda Yesayya Ninnu Chudalani (2)

Ninnu Chudalani – Ninnu Cheraalani (2)

Manasaara Naamadhi Koreney – Priyamaara Naamadhi Koreney (2)     || Priyuda ||


1. Nee Vaakyamunu Dhyaaninchunapudella – Naamundhe (Naa Yedhute) Nilichithive (2)

Kanupaapavale – Kaapaadina Ninnu – Choodalanukonagaa (2)

Kalakanti Nanukontine – Ninnu Kalalo Kantine (2)     || Priyuda ||


2. Naa Pakshamuna – Immaanuyelugaa – Naamundu Naduvagaa (2)

Aashcharyame – Saadyamu Kaani – Kaaryamulanniyu (2)

Naa Kannula Yedhute – Neevu Saphalamu Chesithive (2)   || Priyuda ||


3.Naa Kannulatho – Seeyonu Sikharaana – Aaroju Ninu Choodagaa (2)

Theliyadhule – Avi Kanneero – Aanandhabhasphalo (2)

Nee Kaugililone Ne…Nu Paravasamondhedhanu (2)    || Priyuda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics By:  Bro Anand Jayakumar Garu

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro