ప్రియమైన యేసయ్య | Priyamaina Yesayya

ప్రియమైన యేసయ్య | Priyamaina Yesayya || Telugu Christian Worship Song

Telugu Lyrics

Priyamaina Yesayya Song Lyrics Telugu

ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా – ప్రియమార నిన్ను చూడనీ…

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా – ప్రియమైన నీతో ఉండనీ…

నా ప్రియుడా యేసయ్యా.. – ఆశతో ఉన్నానయ్యా… (2)

ఆనందము సంతోషము నీవేనయ్యా… – ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ… (2)    || ప్రియమైన ||


1. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ-

అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా  (2)    || నా ప్రియుడా ||


2. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై-

ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే  (2)      || నా ప్రియుడా ||


3. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా-

పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం  (2)     || నా ప్రియుడా ||

English Lyrics

Priyamaina Yesayya Song Lyrics in English

Priyamaina Yesayya  Premakey Rupamaa.. – Priyamarah Ninu chudani..

Priyamaina Yesayya  Premakey Rupama.. – Priyamaina Netho Undani..

Na Priyuda Yesayya Asha Tho Unanayyaa ahh (2)

Anandhamu Santhoshamu Neveynayyaa.. – Asharyamu Ne Premaye NaYedaa..  (2) 

|| Priyamaina Yesaya ||


1. Juntey Theney Dharallakana Madhuramaina Nee Premanu –

Athi Sundharamaina Ne Rupunu Maruvalenu Devaa..  (2)  || Na Priyuda ||


2. Yenthagano Vechi Untini Evaru Chupareh Premakai –

Edhuta Nevey Hrudhilo Nevey Na Manasunah Nevey   (2)  || Na Priyuda ||


3. Edho Theliyani Vedhana  Edholo Nindey Oh Priya –

Pedavallu Challani Premakai Parithapinchey Hrudayam (2)  || Na Priyuda ||

Song Credits

Lyrics: Rev David Vijayaraju Garu

Music Composer, Producer, and Vocals: Jonah Samuel

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Priyamaina Yesayya Song on Keyboard

Track Music

Priyamaina Yesayya Track Music

Ringtone Download

Priyamaina Yesayya Ringtone Download

MP3 song Download

Priyamaina Yesayya MP3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro