ప్రియ యేసు నిర్మించితివి | Priya Yesu Nirminchithivi

ప్రియ యేసు నిర్మించితివి | Priya Yesu Nirminchithivi || Zion Songs

Telugu Lyrics

Priya Yesu Nirminchithivi Song Lyrics in Telugu

ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం

ముదమార వసియించునా – హృదయాంతరంగమున


1. నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును (2)

పవిత్రపరచుము తండ్రి – ప్రతి పాపమును కడిగి (2)    || ప్రియ యేసు ||


2. అజాగరూకుడనైతి – నిజాశ్రయమును విడచి (2)

కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రి (2)     || ప్రియ యేసు ||


3. వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనే (2)

చేరితి నీదు దారి – కోరి నడిపించుము (2)      || ప్రియ యేసు ||


4. ప్రతి చోట నీ సాక్షిగా – ప్రభువా నేనుండునట్లు (2)

ఆత్మాభిషేకమునిమ్ము – ఆత్మీయ రూపుండా (2)     || ప్రియ యేసు ||

English Lyrics

Priya Yesu Nirminchithivi Song Lyrics in English

Priya Yesu Nirminchithivi – Priyamara Naa Hrdayam

Mudhamara Vasiyinchauna – Hrudayaantaramgamuna


1. Nee Raktha Prabhavamuna – Na Rotha Hrudayambunu (2)

Pavitraparachumu Thandri – Prathi Papamunu Kadigi (2)    || Priya Yesu ||


2. Aajagarukudanaithi – Nijashrayamunu Vidachi (2)

Karunarasamutho Nakai – Kanipettithivi Thandri (2)     || Priya Yesu ||


3. Vikasinche Viswasaumbu – Vakyambunu Chaduvagane (2)

Cherithi Needhu Dhaari – Kori Nadipinchumu (2)       || Priya Yesu ||


4. Prathi Chota Nee Saksigaa – Prabhuvaa Nenundunatlu (2)

Atmabhishekamunimmu – Athmiya Rupundaa (2)    || Priya Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Priya Yesu Nirminchithivi Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro