Telugu Lyrics
Premistunna Song Lyrics in Telugu
ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న- యేసు…
నేను నీ యందు నీ మాటలు నా యందు – నిలచి ఉన్నా చాలును యేసు…… యేసు…..(2)
ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న- యేసు…
1.నాలో జీవించు నీ చిత్తము జరిగించు నీ వైపే నను నడిపించు
నీ మహిమను మోసే పాత్రగా నేనుండుటయే నా జీవిత పరమార్థము
నీవే నా ఆనందము… నీవే నా సంతోషము…
నీవే నా సంగీతము… నిన్నే ఆరాధింతును… యేసు….
ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న- యేసు…
నేను నీ యందు నీ మాటలు నా యందు నిలచి ఉన్నా చాలును (2)
యేసు… ఊ ఊ… యేసు….. ఊ… ఊ.. ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న – ప్రేమిస్తున్న- యేసూ…
English Lyrics
Premistunna Song Lyrics in English
Premisthunna – Premisthunna – Premisthunna -Yesu…
Nenu Nee Yandhu Nee Maatalu Naa Yandhu Nilachi Unna Chaalunu…… (2)
Yesu….. Yesu…..
Premisthunna – Premisthunna – Premisthunna -Yesu…
1.Naalo Jeevinchu Nee Chithamu Jariginchu Nee Vaipe Nannu Nadipinchu
Nee Mahimanu Mose Paathraga Nenundutaye Naa Jeevitha Paramaardhamu
Neeve Naa Anandhamu… Neeve Naa Santhoshamu…
Neeve Naa Sangeethamu…Ninne Aaradhinthunu…
Yesu… Yesu…
Premisthunna – Premisthunna – Premisthunna -Yesu…
Nenu Nee Yandhu Nee Maatalu Naa Yandhu Nilachi Unna Chaalunu…… (2)
Yesu….. Yesu….. Premisthunna – Premisthunna – Premisthunna -Yesu…
Song Credits
Lyrics, Tune and Composition: Pastor Ravinder Vottepu
Music and mixing by: Brother KJW Prem
Video Editing: Suresh Gargula
Video Production: Sudheer Kumar Adimalla
DOP: Shruthi P Vottepu
Chorus: Righteous Rex
Vocals: Sera Christeen Vottepu
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.