ప్రేమ యేసుని ప్రేమ | Prema Yesuni Prema Song Lyrics || మరుగుపడుచున్న మధుర గానములు | Dr Jayapal
Telugu Lyrics
Prema Yesuni Prema Song Lyrics in Telugu
ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది (2)
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ (2) || ప్రేమ ||
1. తల్లీతండ్రుల ప్రేమ – నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును || ఎన్నడెన్నడు ||
2. భార్యాభర్తల మధ్య – వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలో – మోడులా మిగిలి పోవును || ఎన్నడెన్నడు ||
3. బంధూమిత్రుల యందు – వెలుగుచున్న ప్రేమ దీపమూ
నూనె ఉన్నంత కాలము – వెలుగు నిచ్చి ఆరిపోవును || ఎన్నడెన్నడు ||
4. ధరలోని ప్రేమలన్నియూ – స్థిరముకాదు తరిగి పోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా – కడవరకు ఆదరించును || ఎన్నడెన్నడు ||
English Lyrics
Prema Yesuni Prema Song Lyrics in English
Prema Yesuni Prema – Adhi Yevvaru Koluvaleinadhi
Nijamu Dheenini Nammu – Idhi Bhuvii Yandhinchalenidhi (2)
Ennadenennadu Maaranidhi – Na Yesuni Dhivya Prema
Ennadenennadu Veedanidhi – Na Yesuni Nithya Prema (2) || Prema ||
1. Thallitandhrula Prema – Needavale Gathiyinchunu
Kannabiddala Prema – Kalalaa Karigipovunu || Ennadenennadu ||
2. Bharya Bharthala Madhya – Vikasinchina Prema Pushpamu
Vaadipoiralunnu Thvaralo – Modula Migili Povunu || Ennadenennadu ||
3. Bandhumithrula Yandhu – Veluguchunna Prema Ddeepamu
Noone Unnantha Kaalamu – Velugu Nichchi Aaripovunu || Ennadenennadu ||
4. Dharalonu Premalanniyu.. – Sthiramukadu Tharigi Povunu
Kristhu Yesu Kalvari Prema – Kadavarku Aadharinchunu || Ennadenennadu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics and Tune: Amshumathi Mary Garu
Ringtone Download
Prema Yesuni Prema Ringtone Download
Chords
Prema Yesuni Prema Song Chords
D A G D
ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
Bm Em G D
నిజము దీనిని నమ్ము – ఇది భువి అందించలేనిది
D Bm A F#m G
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
A Bm D
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ || ప్రేమ ||
D Bm A F#m G
తల్లిదండ్రుల ప్రేమ – నీడ వలె గతియించును
A Bm D
కన్నబిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును || ఎన్నడెన్నడు ||
Same Chords for other verses also