ప్రేమ పూర్ణుడు ప్రాణ నాధుడు | Prema Purnudu Song Lyrics

ప్రేమ పూర్ణుడు ప్రాణ నాధుడు | Prema Purnudu Song Lyrics || Telugu Christian Worship Song | Raj Prakash Paul

Telugu Lyrics

Prema Purnudu Song Lyrics in Telugu

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు – నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)

నే పాడెదన్ – కొనియాడెదన్ (3)

నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)    || ప్రేమా ||


1. లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ –

గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)

యేసుని ప్రేమ వెల యెంతో – ఇహమందైనా పరమందైనా (2)

వెల కట్టలేని కలువరిలో ప్రేమ

కలువరిలో ప్రేమ – నాకై వెలియైన ప్రేమ (2)     || ప్రేమా ||


2. మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ –

మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)

రక్తము కార్చి రక్షణ నిచ్చి – ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)

గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ

బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ (2)    || ప్రేమా ||

English Lyrics

Prema Purnudu Song Lyrics in English

Prema Purnudu Prana Nathudu – Nanu Preminchi Pranamichchenu (2)

Ne Paadedhan – Koniyaadedhan (3)

Na Priya Yesu Kristhuni Prakatintunu (4)      || Prema ||


1. Loyalkante Lothainaadi Na Yesu Prema –

Gaganamu Kante Yettainadhi Kaluvarilo Prema (2)

Yesuni Prema Vela Yentho – Ihamandhaina Paramandhaina (2)

Vela Kattaleni Kaluvarilo Prema

Kaluvarilo Prema – Nakai Veliayina Prema (2)     || Prema ||


2. Maranamukante Balamainadhi – Punaruddaana Prema –

Maranapu Mullunu Virachinadhi – Balamaina Prema (2)

Raktamu Kaarchi Rakshana Nicchi – Pranamu Petti Paramuku Cherche (2)

Gorrepilla Kristhuni Viluvaina Prema

Baliyaina Prema Nakai Veliyaina Prema (2)   || Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Prema Purnudu Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro