ప్రేమ ప్రసవించిందిరో | Prema Prasavinchindhiro Song Lyrics

ప్రేమ ప్రసవించిందిరో | Prema Prasavinchindhiro Song Lyrics || Latest Telugu Christmas Song 2023

Telugu Lyrics

Prema Prasavinchindhiro Song Lyrics in Telugu

ఏలియాలో – ఏలియాలో – ఏలియాలో

ఎన్నియల్లో – ఎన్నియల్లో – ఎన్నియల్లో

ప్రేమ ప్రసవించిందిరో – క్షమ కళ్లు తెరచిందిరో (2)

ప్రేమ క్షమ రక్షకుడేసురో (2)

పవళించేరో పశువులపాకలో

ఏది నీ క్రిస్మస్ సాక్ష్యమురో – ఏది నీ క్రిస్మస్ మార్గమురో (2)

ఏలియాలో – ఏలియాలో – ఏలియాలో

ఎన్నియల్లో – ఎన్నియల్లో – ఎన్నియల్లో


1. ఆకాశాన వెలుగు కురిసిందిరో (2)

దేవదూతలు దివి దిగి వచ్చారురో

ఆకాశాన వెలుగు కురిసిందిరో – దేవదూతలు దివి దిగి వచ్చారురో

చీకటిలో మందను కాచేవారేరో (2)

క్రిస్మస్ సువార్తను – వారే విన్నారురో (2)

విన్నవాటిని కన్నవాటిని – గొంతెత్తి సాక్ష్యమిచ్చారురో (2)

ఏలియాలో – ఏలియాలో – ఏలియాలో

ఎన్నియల్లో – ఎన్నియల్లో – ఎన్నియల్లో


2. తూర్పు దిక్కున చుక్కను చూశారురో…. (2)

లోక జ్ఞానులు దారిని తప్పారురో

తూర్పు దిక్కున చుక్కను చూశారురో – లోక జ్ఞానులు దారిని తప్పారురో

రక్షణ చుక్క దారిని నడిపించిందిరో… (2)

రక్షకుని చూచి కానుకలిచ్చారురో (2)

దైవ స్వరమును విన్నారు వారు – తగ్గింపు మార్గము వెళ్లారురో (2)

ఏలియాలో – ఏలియాలో – ఏలియాలో

ఎన్నియల్లో – ఎన్నియల్లో – ఎన్నియల్లో  || ప్రేమ ప్రసవించిందిరో ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Commentary: Rev. Dr. Pandu Prem Kumar

Music Director: L.M. Prem

Vocals: Bro. Suneel

Chorus: Jemy & Joyce

Producer: Smt. Sumanjali Rajasekhar Medara

Editor: Rajasekhar Medara

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro