ప్రార్థన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda Song

ప్రార్థన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda Song || Telugu Christian Prayer Song

Telugu Lyrics

Prardhana Vinedi Pavanuda Song Lyrics in Telugu

ప్రార్థన వినెడి పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయా (2)

1. శ్రేష్టమైన భావము గూర్చి – శిష్య బృందముకు నేర్పితివి (2)

పరముడ నిన్ను ప్రనుతించెదము – పరలోక ప్రార్థన నేర్పుమయా   || ప్రార్థన వినెడి ||


2. పరమ దేవుడవని తెలిసి – కరము లెత్తి జంటగా మోడ్చి (2)

శిరమునువంచి సరిగను వేడిన – సుంకరి ప్రార్థన నేర్పుమయా   || ప్రార్థన వినెడి ||


3. దినదినంబు చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ (2)

దీనుడవయ్యి దిటముగా కొండను – చేసిన ప్రార్థన నేర్పుమయా   || ప్రార్థన వినెడి ||


4. శత్రుమూక నిను చుట్టుకొని – సిలువపైన నిను జంపగను (2)

శాంతముతో నీ శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్థన నేర్పుమయా   || ప్రార్థన వినెడి ||

English Lyrics

Prardhana Vinedi Pavanuda Song Lyrics in English

Prardhana Vinedi Pavanuda – Prarthana Maku Nerpumayaa (2)

1. Shresthamaina Bhavamu Gurchi – Sishya Brundhamuku Nerpithivi (2)

Paramuda Ninnu Pranutinchedhamu – Paraloka Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||


2. Parama Dhevudavani Thelisi – Karamu Letthi Jantaga Modchi (2)

Siramunu Vanchi Sariganu Vedina – Sunkari Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||


3. Dhinadhinambu Chesina Seva – Dhaiva Chittamuku Saripova (2)

Dhinudavayyi Dhitamuga Kondanu – Chesina Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||


4. Sathrumooka Ninu Chuttukoni – Siluvapaina Ninu Jampaganu (2)

Santhamutho Ni Sathrula Brovaga – Salipina Prardhana Nerpumaya

|| Prarthana Vinedi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: K Wilson Garu

Track Music

Prardhana Vinedi Pavanuda Track Music

More Prayer Songs

Click Here for more Telugu Christian Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro