ప్రార్ధన వలనే పయనము | Prardhana Valane Payanam Song Lyrics

ప్రార్థన వలనే పయనము | prardhana valane payanam Song Lyrics | The Importance Of Prayer

Telugu Lyrics

Prardhana Valane Payanam Song Lyrics Telugu

ప్రార్ధన వలనే పయనము – ప్రార్ధనే ప్రాకారము

ప్రార్ధనే ప్రాధాన్యము – ప్రార్ధన లేనిదే పరాజయం  (2)

ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా – ప్రార్ధించకుండా నే  ఉండలేనయ్యా  (2)

నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||


1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము –

ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)

ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట  అసాద్యము (2)

ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము  (2)    || ప్రభువా ప్రార్ధన ||


2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము –

ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము  (2)

ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)

ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||

English Lyrics

Prardhana Valane Payanam Song Lyrics English

Prardhana Vlane Payanamu – Prardhane Prakaramu

Prardhane Pradhanyamu – Prardhana Lenidhe Parajayam (2)

Prabhuvaa Prardhana Nerpayyaa – Prardhinchakunda Ne Undalenayyaa  (2)

Nee Padhalu Thadapakundaa – Naa Payanam Saagadhayaa  (2)

|| Prardhana Valane ||


1. Prardhanalo Natunadhi Pellaginchuta Asaadhyamu –

Prardhanalo Poradunadhi Pondhakapovut Asaadhyamu  (2)

Prardhanalo Prakuladinadhi Pathanamavvuta Asaadhyamu (2)

Prardhanalo Padhunainadhi Panicheyyakapovuta Asaadhyamu (2)

|| Prabhuva Prardhana ||


2. Prardhanalo Kannellu Karigipovuta Asaadhyamu –

Prardhanalo Moolugunadhi Marugaipovuta Asaadhyamu  (2)

Prardhanalo Naligithe Nastapovuta Asaadhyamu  (2)

Prardhanalo Penuguladithe Padipovuta Asaadhyamu (2)   || Prabhuva Prardhana ||

Song Credits

Lyrics & Tune By – Ps.FINNY ABRAHAM

Vocals: – Chinny Savarapu & Ps.Finny Abraham

Music: – Suresh

Chorus: – Prabhakar, Richard, Suresh, Prasad

Flute: – Yugandhar

Rhythm Programing: – Kishore Emmanuel

Indian Percussion: – Prabhakar Rella & Prudhvi

Acoustic Guitar: – Suresh

Bass Guitar: – Richard Paul

Dop: – Ravi Kanth & Jai

Editing: – Prasad Karnati

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Prardhana Valane Payanam Ringtone Download

Track Music

Prardhana Valane Payanam Track Music

How To Play on Keyboard

Prardhana Valane Payanam Song on Keyboard

More Prayer Songs

Click Here for more Prayer Related Songs

2 thoughts on “ప్రార్ధన వలనే పయనము | Prardhana Valane Payanam Song Lyrics”

  • sister, ee websitelo chala issues vasthunnai em cheyyalo ardham kaavadam ledhu
   ee website continue cheyyalo vaddho ani

   chala thanks andi comment pettinandhuku
   dhanyavaadhalu

   Reply

Leave a comment

You Cannot Copy My Content Bro