ప్రాణేశ్వర ప్రభు దైవకుమార | Praneswara Prabhu Daiva Kumara Song Lyrics || Hosanna Ministries Song
Telugu Lyrics
Praneswara Prabhu Lyrics in Telugu
ప్రాణేశ్వర ప్రభు దైవకుమార – ప్రణుతింతును నిన్నే ఆశతీర || ప్రాణేశ్వర ||
1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) || ప్రాణేశ్వర ||
2. మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2) || ప్రాణేశ్వర ||
3. పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) || ప్రాణేశ్వర ||
4. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) || ప్రాణేశ్వర ||
5. కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) || ప్రాణేశ్వర ||
English Lyrics
Praneswara Prabhu Lyrics in English
Praneswara Prabhu Daiva Kumara – Pranuthinthunu Ninne Aashatheeraa
|| Praneswara ||
1. Na Athmatho Paatalu Paada – Nee Krupale Naaku Hethuvulaaye (2)
Nitya Nibandhana Neetho Chesi – Nee Paadha Sannidhi Cheriyunnaane (2)
|| Praneswara ||
2. Moolaraayi Neevaiyundaga – Aposthalula Punaadhi Meedha (2)
Nitya Nivaasamuga Kattabadutakai – Atmabhishekam Anugrahainchithivi (2)
|| Praneswara ||
3. Pidugulu Visire Merupula Vanti – Shatruvulu Naaku Edurai Nilchhina (2)
Naaku Virodhamuga Roopinchina Ye – Ayudhamu Varadhilledhu (2)
|| Praneswara ||
4. Na Ootalanniyu Nee Yandhenani – Vaadyamu Vaayinchi Paadedhanu (2)
Jeevitha Kaalamantha Ninne Sthuthinchhi – Saagedha Noothana Yerushalemu (2)
|| Praneswara ||
5. Kamaneyamina Nee Dharshanamu – Kalanainanu Melukuvaina (2)
Kanabadina Naa Aashalu Theerave – Kanipettuchuntini Kadabura Dhvaniki (2)
|| Praneswara ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Album: Hosanna Volume 7
Lyricist: Pastor Yesanna Garu
Vocals: Roja
Music By: Kamalakar Garu
Mp3 song Download
Praneswara Prabhu Daiva Kumara Mp3 song Download
More Hosanna Ministries Songs
Click Here for more Hosanna Ministries Songs