ప్రాణము పెట్టుటకన్నా | Pranamu Pettutakanna Song Lyrics

ప్రాణము పెట్టుటకన్నా | Pranamu Pettutakanna Song Lyrics || New Telugu Good Friday Song 2023 | Pastor T Jobdas

Telugu Lyrics

Praanamu Pettutakanna Song Lyrics in Telugu

ప్రాణము పెట్టుటకన్నా – విలువైన ప్రేమ ఇక లేదు

ప్రేమను చూపుటకన్నా- మరి శ్రేష్ఠమేది లేదు (2)

సిలువలో ఆ ప్రేమ కనబడే – బదులుగా ఏమిచ్చినా చాలదే

క్రీస్తులో ఆ ప్రేమ కనబడే – బదులుగా ఏమిచ్చినా చాలదే


1. సిలువలో త్యాగము – నేరవేర్చే మరణ శాసనం – బలిపశువులాగా మారేనే.. (2)

తన ప్రాణమిచ్చే – ప్రేమ ఎవరికినా ఉందా

యేసయ్య తప్ప ఇంకెవరు – ఇది చేయలేరుగా (2)   || ప్రాణము పెట్టుటకన్నా ||


2. సిలువలో మరణము – శాపగ్రస్తమైనది – పాపులకు ఇదియే తగును.. (2)

ఆ శాప సిలువ మనది – ఆ మరణ శిక్ష మనదే

కాని విడుదలేమో మనకు – ఆ మరణమేమో ప్రభుకు (2)   || ప్రాణము పెట్టుటకన్నా ||

English Lyrics

Pranamu Pettutakanna Song Lyrics in English

Pranamu Pettutakanna – Viluvaina Prema Ika Ledhu

Premanu Chooputakannaa Mari Sreshtamedhi Ledhu

Siluvalo Aa Prema Kanabade – Badhulugaa Yemichinaa Chaaladhe

Kreesthulo Aa Prema Kanabade – Badhulugaa Yemichinaa Chaaladhe


1. Siluvalo Thyaagamu – Neraverche Marana Saasanam – Balipasuvulaagaa

Maarene.. (2)

Thana Praanamiche – Prema Evarikainaa Vundhaa

Yesayya Thappa Inkevaru – Idhi Cheyalerugaa (2)   || Pranamu Pettutakanna ||


2. Siluvalo Maranamu – Saapagrasthamainadhi – Paapulaku Idhiye Thagunu .. (2)

Aa Saapa Siluva Manadhi -Aa Marana Siksha Manadhe

Kaani Vidudhalemo Manaku -Aa Maranamemo Prabhuku (2)

|| Pranamu Pettutakanna ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyric, Tune & Vocals: Pastor T Jobdas (Melu cheyaka neevu song writer)

Dop & Edit: Rex Rejoys

Poster: Title Art: Devanand

Music Arranged and Programmed / Bass Guitars – Jonathan Joseph

Acoustic, Electric, and Nylon Guitar – Akash Menon

Violin – Shyam Kalyan

Rhythm – Alan Paul Lal

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro