ప్రకాశించే ఆ దివ్య సీయోనులో | Prakasinche Aa Divya Siyonulo Song

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో | Prakasinche Aa Divya Siyonulo Song || Telugu Christian Worship Song

Telugu Lyrics

Prakashinche Aa Divya Siyonulo Song Lyrics in Telugu

ప్రకాశించే దివ్య సీయోనులో – ఘనుడా నిన్ను దర్శింతును (2)

కలలోనైనా అనుకోలేదు – నాకింత భాగ్యము కలదని (2)

ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2)

ఆరాధన నీకే ఆరాధన (2)      || ప్రకాశించే ||


1. నను దాటిపోని సౌందర్యుడా – నా తట్టు తిరిగిన సమరయుడా (2)

నా తండ్రీ నీ సన్నిధిలో – నీవలె ప్రకాశింతును (2)      || ఆరాధన ||


2. వేవేల దూతలతో నిత్యము – పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)

నా తండ్రీ నీ సన్నిధిలో – దీనుడనై నిను దర్శింతును (2)     || ఆరాధన ||

English Lyrics

Prakashinche Aa Divya Siyonulo Song Lyrics in English

Prakasinche Aa Divya Siyonulo – Ghanuda Ninnu Dharshinthunu (2)

Kalalonaina Anukoledhu – Naakintha Bhagyamu Kaladhani (2)

Aaraadhana Aaraadhana – Aaraadhana Neeke Aaraadhana (2)

Aaraadhana Neeke Aaraadhana (2)    || Prakaashinche ||


1. Nanu Dhaatiponi Saundharyuda – Na Thattu Thirigina Samarayuda (2)

Na Thandree Nee Sannidhilo – Neevale Prakaashinthunu (2)

|| Aaraadhana ||


2. Vevaelu Dhoothalatho Nithyamu – Parishuddhudu Parishuddhudani (2)

Na Thandree Nee Sannidhilo – Dheenudanai Ninu Dharshintunu (2)

|| Aaraadhana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro