ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి | Prabhuva Nee Karyamulu Lyrics

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి | Prabhuva Nee Karyamulu Lyrics || Telugu Christian Song by Sharon Sisters

Telugu Lyrics

Prabhuva Nee Karyamulu Lyrics in Telugu

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

ధేవా నీదు క్రియలు అద్బుతములై వున్నవి (2)

నే పాడెదన్ నే చాటెదన్ – నీదు నామమున్ భువిలో

సన్నుతించెదను నా యేసయ్య – నా జీవితము నీకేనయ్యా (2)


1. భరియింపరాని దుఃఖములు – ఇహమంధు నను చుట్టినా

నా పాపము నిమిత్తమై – నీదు ప్రాణము పెట్టితివి (2)

నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి –

నీదు సాక్షిగా ఇలలో జీవింతును         || సన్నుతించెదను ||


2. లోకములో నేనుండగా – నే నిర్మూలమైన సమయములో

నూతన వాత్సల్యముచే – అనుదినము నడిపితివి (2)

నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనావా

నీదు సాక్షిగా ఇలలో జీవింతును     || సన్నుతించెదను ||


3. ఏ యోగ్యతలేకున్నా – నను ఎన్నుకొంటివి

విలువైన నీ సేవలో – సాధనముగా మలచితివి (2)

నా ధైర్యము నీవేగా – నా రక్షణాధారమా

నీదు సాక్షిగా ఇలలో జీవింతును      || సన్నుతించెదను ||

English Lyrics

Prabhuva Nee Karyamulu Lyrics in English

Prabhuva Nee Karyamulu Ascaryakaramainavi

Dheva Needhu Kriyalu Adbhutamulaivunnavi (2)

Ne Padedhan Ne Chatedhan Nidu Namamunu Bhuvilo…

Sannuthinchedhanu Na Yesayyaa – Naa Jivithamu Nikenayyaa (2)


1. Bhariyimparani Dhukhamulu – Ihamandu Nanu Chuttina

Na Papamu Nimittamai – Needhu Pranamu Pettithivi (2)

Na Vedhananthatini Natyamuga Marchitivi

Needhu Sakshiga Ilalo Jeevinthunu    || Sannuthinchedhanu ||


2. Lokamulo Nenundaga – Ne Nirmulamaina Samayamulo

Nuthana Vathsalyamuche – Anudhinamu Nadipithivi (2)

Nirdhosiga Cheyutakai Neevu Dhoshivaina

Needhu Sakshiga Ilalo Jeevinthunu…     || Sannuthinchedhanu ||


3. Ye Yogyathalekunna – Nanu Yennukontivi

Viluvaiana Nee Sevalo – Saadhanamugaa Malachithivi (2)

Naa Dhairyamu Neevegaa – Naa Rakshanaadhaaramaa

Needhu Sakshiga Ilalo Jeevinthunu…     || Sannuthinchedhanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Music – Jk Christopher

Lyrics & Tune – Lillian Christopher

Vocals – Sharon Philip, Lillian Christopher, Hana Joyce

Ringtone Download

Prabhuva Nee Karyamulu Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro