ప్రభు నామం నా ఆశ్రయమే | Prabhu Namam Na Ashrayamu

ప్రభు నామం నా ఆశ్రయమే | Prabhu Namam Na Ashrayamu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Prabhu Namam Na Ashrayamu Song Lyrics in Telugu

ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను (2)

1. యొహోవా యీరే – అన్నింటిని చూచుకొనును (2)  

కొదువలేదు – నాకు కొదువలేదు (4)    || ప్రభు ||


2. యెహోవా రాఫా – స్వస్థతనిచ్చును (2)

భయము లేదు – నాకు భయము లేదు (4)    || ప్రభు ||


3. యెహోవా షాలోమ్ – శాంతినిచ్చును (2)

శాంతి దాత – నా శాంతి దాత (4)   || ప్రభు ||

English Lyrics

Prabhu Namam Na Ashrayamu Song Lyrics in English

Prabhu Naamam Na Ashrayame – Aayananu Sthuthinchedhanu

1. Yehova Yeere – Annitini Choochukonunu (2)

Kodhuva Ledhu – Naku Kodhuvaledhu (4)      || Prabhu ||


2. Yehovah Raphaa – Svasthathanichunu (2)

Bhayamu Ledhu – Naku Bhayamu Ledhu (4)     || Prabhu ||


3. Yehovah Shalom – Shanthinichunu (2)

Shanti Dhaatha – Na Shanthi Dhaatha (4)   || Prabhu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune and Vocals: Bro Anil Kumar Garu

Chords

Prabhu Namam Na Ashrayame Song Chords

Em                             D                      Em

ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను (2)

1. యెహోవా యీరే – అన్నింటిని చూచుకొనును (2)

Em                                   G                      C     D    Em

కొదువలేదు నాకు కొదువలేదు – కొదువలేదు నాకు కొదువలేదు (4)

Use the Same Chords for Other Verses.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro