పావురమా నీ ప్రేమ ఎంత మధురము | Pavurama Nee Prema Entha Madhuram

పావురమా నీ ప్రేమ ఎంత మధురము | Pavurama Nee Prema Entha Madhuram || Bro Tony Prakash Song

Telugu Lyrics

Pavurama Nee Prema Entha Madhuram Lyrics in Telugu

పావురమా నీ ప్రేమ ఎంత మధురము

పావురమా నీ మనసు ఎంత నిర్మలము

జుంటి తేనె ధార కన్నా – మంచి గోధుమ పంట కన్నా (2)

ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)

నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము

నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము


1. కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను – ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)

ఎటు చూసిననూ ఏం చేసిననూ – మదిలో నిన్నే తలంచుచున్నాను (2)

ఒకసారి కనిపించి – నీ దారి చూపించవా (2)        || నా యేసయ్యా ||


2. దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు –

పదివేలమంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)

నా వాడు నా ప్రియుడు – మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)

ఒకసారి కనిపించి – నీ దారి చూపించవా (2)      || పావురమా ||

English Lyrics

Pavurama Nee Prema Entha Madhuram Lyrics in English

Pavurama Nee Prema Entha Madhuramu

Pavurama Nee Manasu Entha Nirmalamu

Junti Thene Dhaara Kanna – Manchi Godhuma Panta Kanna (2)

Prema Madhuramu – Nee Manasu Nirmalamu (2)

Na Yesayya Nee Prema Entha Madhuramu

Na Yesayya Nee Manasu Entha Nirmalamu


1. Kondallona Konallona Ninne Vedhikaanu –

Ooru Vaadaa Veedhullona Ninne Adigaanu (2)

Yetu Choosinanu Yem Cheyasinanu – Madhiloe Ninne Thalanuchunnaanu (2)

Okasaari Kanipinchi – Nee Dhaari Choopinchavaa (2)     || Pavurama ||


2. Dhavalavarnudu Rathnavarnudu Na Prana Priyudu –

Padhivela Mandi Purushullonae Polchadaginavadu (2)

Na Vaadu Na Priyudu – Madhilo Ninne Thalanuchunnaadu (2)

Okasaari Kanipinchi – Nee Dhaari Choopinchavaa (2)     || Pavurama ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music, and Vocals: Bro Tony Prakash

Ringtone Download

Pavurama Nee Prema Entha Madhuram Ringtone Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro