పరిశుద్ధ గ్రంథమా | Parishudha Grandhamaa Song lyrics

పరిశుద్ధ గ్రంథమా | Parishudha Grandhamaa Song lyrics || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Parishudha Grandhamaa Song lyrics in Telugu

పరిశుద్ధ గ్రంథమా  పావనచరితమా

పరమతండ్రి శాసనమా  పరిశుద్ధాత్మ ప్రేరితమా (2)

దివ్యరాజ గ్రంథమా  నిత్యలోక మార్గమా

సత్యవాక్యసారమా  సర్వలోక భాగ్యమా (2)

ఓ.. ఓ.. ఓ.. బైబిల్ గ్రంథమా …

మా.. ఆ.. ఆ.. జీవాధారమా (2)

పఠియించి పాటించి చాటెదముసదా (2)


1. సృష్టికర్త మా అందరి తండ్రని తెలిపినావే

సృష్టినేలు రాజులముమేమని చాటినావే  (2)

సృష్టికి దాసులుగా మారొద్దనన్నావే  (2)

దైవమహిమకై బ్రతకమని బోధించినావే  (2)

ఓ.. ఓ.. ఓ.. బైబిల్ గ్రంథమా…

మా.. ఆ.. ఆ.. జీవాధారమా  (2)

పఠియించి పాటించి చాటెదము సదా  (2)


2. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమన్నావే

నీతిన్యాయముల చట్రంలో వెలుగొందుతున్నావే (2)

జీవనిధి యేసుని చరితకు సాక్షివే  (2)

క్రీస్తులో జీవించి తండ్రిని చేరమన్నావే  (2)

ఓ.. ఓ.. ఓ.. బైబిల్ గ్రంథమా…

మా.. ఆ.. ఆ.. జీవాధారమా  (2)

పఠియించి పాటించి చాటెదము సదా  (2)

పరిశుద్ధ గ్రంథమా! పావనచరితమా!

పరమతండ్రి శాసనమా  పరిశుద్ధాత్మ ప్రేరితమా

English Lyrics

Parishudha Grandhamaa Song lyrics in Egnlsih

Parishudha Grandhamaa Paavana Charithamaa

Parmathandri Sasanamaa – Parishudhaathma Prerithamaa (2)

Divyaraaja Grandhamaa Nithyaloka Bhagyamaa

Sathyavakyasaaramaa Sarvaloka Bhagyamaa (2)

Oh..Oh..Oh.. Bible Grandhamaa..

Maa Aaah…Aah.. Jeevaadharamaa (2)

Patiyinchi Paatinchi Chatedhamu Sadhaa (2)


1. Srushtikartha Maa Andhari Thandrani Thelipinaave

Srushtinelu Rajulamumemani Chatinaave (2)

Srushtiki Dhasuluga Maaroddhanannave (2)

Dhaivamahimakai Brathakamani Bodhinchinaave (2)

Oh..Oh..Oh.. Bible Grandhamaa..

Maa Aaah…Aah.. Jeevaadharamaa (2)

Patiyinchi Paatinchi Chatedhamu Sadhaa (2)


2. Ninnuvale Nee Poruguvaarini Preminchamannave

Neethinyayamula Chatramlo Velugondhuthunnave (2)

Jeevanadhi Yesuni Charithaku Saakshive (2)

Kreeshulo Jeevinchi Thandrini Cherukunnave (2)

Oh..Oh..Oh.. Bible Grandhamaa..

Maa Aaah…Aah.. Jeevaadharamaa (2)

Patiyinchi Paatinchi Chatedhamu Sadhaa

Song Credits

Lyrics: Dr.P.Lazarus

Music: Gideon Katta

Vocals: Singer Priya Hemesh

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro