పరిశుద్ధుడొచ్చినాడమ్మా | Parishuddudochhinadamma Song Lyrics

Telugu Lyrics

Parishuddudochhinadamma Song Lyrics in Telugu

పరిశుద్ధుడొచ్చినాడమ్మా…  – ప్రభు యేసు జన్మించాడమ్మా… (2)

రండి రారండీ ఆ బాలుని చూసొద్దాం… – రండి రారండీ ఈ వార్తను చాటేద్దాం… (2)

సందడి చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం మనమంతా…

సందడి చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం ఊరంతా….  (2)  (పరిశుద్ధుడొచ్చినాడమ్మా)

1.చలి చలిగున్న వేళల్లో ..- బెత్లెహేమనే గ్రామంలో…

కన్య మరియమ్మ గర్భాన… – యేసునాధుడు జన్మించే…. (2)

దేవ దూతలు గానములతో పాటలు పాడిరీ. – ఆ గొర్రె కాపరులు గంతులు వేసి ఆడిరీ.. (2)

సందడి చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం మనమంతా…

సందడి చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం ఊరంతా…. (2)  (పరిశుద్ధుడొచ్చినాడమ్మా)

2.ఆకాశంలో ఓ తార … క్రీస్తు జననమే తెలిపేను… – కలవరమొందే హేరోదు

ఆ వార్తను వినగానే… (2)               

ఆ తారనే చూస్తూ చూస్తూ జ్ఞానులు వెళ్ళిరీ… – పరిమళాలను వెదజల్లి ఆరాధనలు చేసిరీ… (2)

చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం మనమంతా…

సందడి చేద్దాం సందడి చేద్దాం సందడి చేద్దాం ఊరంతా…. (2)  (పరిశుద్ధుడొచ్చినాడమ్మా)

English Lyrics

Parishuddudochhinadamma Song Lyrics in English

Parishudddhudochinadamma – Prabhu Yesu Janminchaadamma (2)

Randi Raarandi Aa Baluni Choosoddam – Randi Raarandi Ee Vaarthanu Chateddam (2)

Sandhadi Cheddam Sandhadi Cheddam Sandhadi Cheddam Manamanthaa

Sandhadi Cheddam Sandhadi Cheddam Sandhadi Cheddam Ooranthaaa (2) (Parishudddhudochinadamma)

1.Chali Chaligunna Velallo – Bethlehemane Gramamlo

Kanya Mariyamma Garbhaana – Yesunaadhudu Janminche (2)

Dheva Dhoothalu Gaanamulatho Paatalu Paadiri – Aa Gorre Kaaparulu Ganthulu Vesi Aadiri (2)

Sandhadi Cheddam Sandhadi Cheddam Sandhadi Cheddam Manamanthaa

Sandhadi Cheddam Sandhadi Cheddam Sandhadi Cheddam Ooranthaaa (2) (Parishudddhudochinadamma)

2.Aakasamlo O Thara Kreesthu Jananame Thelipenu – kalavaramondhe Herodhu Aa Vaartha Vinagaane (2)

Aa Tharane Choosthu Choosthu Gnanulu Velliri – Parimalaalanu Vedhajalli Aaradhanalu Chesiri (2)

Sandhadi Cheddam Sandhadi Cheddam Sandhadi Cheddam Manamanthaa

Sandhadi Cheddam Sandhadi Cheddam Sandhadi Cheddam Ooranthaaa (2) (Parishudddhudochinadamma)

Song Credits

Album: Saswatha Krupa

Lyrics Tune: G.Jyotirmayi (Esteru Rani)

Music: Vijay Samuel

Vocals: G.Sumathi Special Thanks Ps. John Philip

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Parishuddudochhinadamma Song Lyrics

More Christmas Songs

Click Here for More Telugu Christmas songs

Leave a comment

You Cannot Copy My Content Bro