పరవాసిని నే జగమున ప్రభువా | Paravasini Ne Jagamuna Prabhuva || Telugu Christian Gospel Song
Telugu Lyrics
Paravasini Ne Jagamuna Prabhuva Lyrics in Telugu
పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను – నేను… నీ దరినే జేరెదను || పరవాసిని ||
1. లోకమంతా నాదని యెంచి – బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును – ఇలలో… వ్యర్ధము సర్వమును || పరవాసిని ||
2. తెలుపుము నా అంతము నాకు – తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను – నేను.. విరిగి నలిగియున్నాను || పరవాసిని ||
English Lyrics
Paravasini Ne Jagamuna Prabhuva Lyrics in English
Paravasini Nee Jagamuna Prabhuva (2)
Nadachuchunnaanu Nee Dhaarin
Na Guri Neeve Na Prabhuvaa (2)
Nee Dharine Jeredhanu – Nenu… Nee Dharine Jeredhanu || Paravasini ||
1. Lokamantha Naadani Yenchi – Bandhu Mithrule Priyulanukontini (2)
Anthayu Mosamega (2)
Vyardhamu Sarvamunu – Ilalo… Vyardhamu Sarvamunu || Paravasini ||
2. Thelupumu Na Anthamu Naaku – Thelupumu Na Aayuvu Yentho (2)
Thelupumu Entha Alpudano (2)
Virigi Naligiyyunnaanu – Nenu… Virigi Naligiyyunnaanu || Paravasini ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Paravasini Ne Jagamuna Prabhuva Ringtone Download
Mp3 Song Download
Paravasini Ne Jagamuna Prabhuva Mp3 Song Download
More Gospel Songs
Click Here for more Gospel Songs