పరమ కుమ్మరి చేతిలో | Parama Kummari Chethilo Song Lyrics

పరమ కుమ్మరి చేతిలో | Parama Kummari Chethilo Song Lyrics || Telugu Christian Worship Song by Joshua Ministries

Telugu Lyrics

Parama Kummari Chethilo Song Lyrics in Telugu

పరమ కుమ్మరి చేతిలో మంటిగ నీవు ఉందువా

ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నీవుగా (2)

పగిలిపోయినా నీవు పనికి రాకున్నా (2)

నూతనమైన సృష్టి గా చేయబడుదువు నిజముగా     || పరమ కుమ్మరి ||


1. నల్లని రూపం నీకున్నా నరులెల్లా నిన్ను కాదన్న

రమ్యమైన రూపమిచ్చే కుమ్మరి క్రీస్తు కలడుగా (2)

నిరాశతో నీవున్నా నాకేవరు లేరని అనుకున్నా

నిరతము నిన్ను ప్రేమించే నిజ నేస్తం యేసన్న     || పరమ కుమ్మరి ||


2. ఓటి పాత్రగా నీవున్నా ఓటములెన్నో ఎదురైన

భయపడకు నేనున్నాననుచూ ధైర్యపరచును యేసన్న (2)

ఒడిదుడుకులు ఎదురైన ఓదార్పు కలిగి ఉండన్నా

ఔనత్యమైన జీవితం ఒసగు నీకు యేసన్న      || పరమ కుమ్మరి ||

English Lyrics

Parama Kummari Chethilo Song Lyrics in English

Parama Kummari Chethilo Mantiga Neevu Undhuvaa

Unnathamaina Paathragaa Cheyabadudhuvu Neevugaa (2)

Pagilipoyinaa Neevu Paniki Raakunnaa (2)

Noothanamaina Srushtigaa Cheyabadudhuvu Nijamugaa    || Parama Kummari ||


1.Nallani Roopam Neekunna Narulella Ninnu Kaadhannaa

Ramyamaina Roopamiche Kummari Kreesthu Kaladugaa (2)

Niraasatho Neevunna Naakevaru Lerani Anukunna

Nirathamu Ninnu Preminche Nija Nestham Yesannaa    || Parama Kummari ||


2. Otipaathragaa Neevunnaa Otamulenno Yedhuraina

Bhayapadaku Nenunnananuchoo Dhairyaparachunu Yesayya (2)

Odidhudukulu Yedhuraina Odharpu Kaligi Undannaa

Aunathyamaina Jeevitham Osagu Neeku Yesanna    || Parama Kummari ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune By: Gospel Singer Sowjanya

Vocals: Nissy John

Music composed by:  N Vijayson

Produced by:  Pastor Joshua Vesapogu

More Worship Songs

Click Here for more Telugu Christian Worship songs

Leave a comment

You Cannot Copy My Content Bro