పరలోక రేడు ప్రభవించే నేడు | Paraloka Redu Song Lyrics

పరలోక రేడు ప్రభవించే నేడు | Paraloka Redu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Paraloka Redu Song Lyrics in Telugu

పరలోక రేడు ప్రభవించేనేడు – పరిశుద్ధ బాలుడై చూడు

దివినుండి భువికి దిగివచ్చి నాడు – దీనుడై యేసుదేవుడు.. (2)

ఇదే హ్యాపీ క్రిస్మస్ – ఇదే మెర్రీ క్రిస్మస్

ఇదే అసలైన క్రిస్మస్ – ఇదే నిజమైన క్రిస్మస్ (2)

1. వాక్యమై యున్నా దేవుడు – శరీరము దాల్చి యున్నాడు 

 మహిమలో జీవించు దేవుడు – మానవుడై జన్మించాడు (2)

ఇది సుదినం యేసు జన్మదినం – ఇది సుదినం ప్రేమ ఆకారం (2)

ఇదే హ్యాపీ క్రిస్మస్ – ఇదే మెర్రీ క్రిస్మస్

ఇదే అసలైన క్రిస్మస్ – ఇదే నిజమైన క్రిస్మస్ (2)

2. బీదలకు సువార్తను – దుఖితులకు ఉల్లాసమును 

 చెరలో వారికి విడుదలను – వంకర త్రోవలు సరిచేయును   (2)

 ఇది సుదినం యేసు జన్మదినం – ఇది సుదినం రక్షణాధారం (2)

ఇదే హ్యాపీ క్రిస్మస్ – ఇదే మెర్రీ క్రిస్మస్

ఇదే అసలైన క్రిస్మస్ – ఇదే నిజమైన క్రిస్మస్ (2)

English Lyrics

Paraloka Redu Song Lyrics in English

Paraloka Redu Prabhavinchenedu – Parishudda Baludai Choodu

Divinundi Bhuviki Dhigivachinadu – Dheenudai Yesudhevudu (2)

Idhe Happy Christmas – Idhe Merry Christmas

Idhe Asalaina Christmas – Idhe Nijamaina Christmas (2)

1.Vaakyamaiunna Dhevudu – Sareeramu Dhalchiunnadu

Mahimalo Jeevinchu Dhevudu – Maanavudai Janminchadu (2)

Idhi Sudhinam Yesu Janmadhinam – Idhi Sudhinam Prema Aakaram (2)

Idhe Happy Christmas – Idhe Merry Christmas

Idhe Asalaina Christmas – Idhe Nijamaina Christmas (2)

2.Beedhalaku Suvarthanu – Dukhithulaku Ullasamunu

Cheralo Vaariki Vidudhalanu – Vankara Throvalu Saricheyunu (2)

Idhi Sudhinam Yesu Janmadhinam – Idhi Sudhinam Rakshanaadharam (2)

Idhe Happy Christmas – Idhe Merry Christmas

Idhe Asalaina Christmas – Idhe Nijamaina Christmas (2)

Song Credits

Tune & Lyrics:  Dr Akumarthi Daniel

Vocals: P.Meghana

Music: Abhishek Rubens

Editing: Hallaluja Raju

Title Art: Devanand Saragonda

Design: Mr. Raja

Producer:  Sandhya Hemanth Kanakam

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro