పరాక్రమము గల బలాఢ్యుడా | Parakramamu Gala Baladyuda || Telugu Christian Hope Song by Anil Kumar Garu
Telugu Lyrics
Parakramamu Gala Baladyuda Lyrics in Telugu
పరాక్రమముగల బలాఢ్యుడా – నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే
అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు… భయపడకు… భయపడకు…
హే దహించు అజ్ఞయిన నీ దేవుడే – నీ ముందు వెళ్తుంటే భయమెందుకు
నీకంటే బలమైన ఆ జనములు – నీ ముందు నిలవలేరు పద ముందుకు
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం …. ఓ ఓ … స్వాధీనం …. ఓ ఓ… స్వాధీనం …. ఓ ఓ
Take Take Take Take-Over – Take Take Take Take-Over
Take Take Take Take-Over – Take Take Take Take-Over || పరాక్రమము ||
1. నీ వలన భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను
నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను
ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేసాడు లోబరచి ఏలేయను
అరె ఈ దేశ వైశాల్యమంత నువ్వడుగేసేయ్ ప్రభు జెండా స్థాపించను ను ను
|| ఇక చేసుకో ||
2. దేశపు ఉన్నత స్థలములపైన ప్రభు నిన్ను ఎక్కించును
పాడైన దాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును
తన రాజ్య మకుటంగా తన రాజ్య దండంగా ప్రభు నిన్ను నియమించెను
శాశనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను ను ను
|| ఇక చేసుకో ||
3. నీ కొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతముగుండెను
నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చేయించును
గుడార స్థలములను విశాలపరచింక కుడిఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును ను ను
|| ఇక చేసుకో ||
English Lyrics
Parakramamu Gala Baladyuda Lyrics in English
Parakramamu Gala Baladyuda – Nee Kantiki Kanipinche Nee Chevulaku Vinipinche
Are Dhenini Goorchi Bhayapadaku
Bhayapadaku… Bhayapadaku… Bhayapadaku…
Hey Dhahinchu Agnayina Nee Dhevude – Nee Mundhu Velthunte Bhayamendhuku
Neekante Balamaina Aa Janamulu – Nee Mundhu Niluvaleru Padha Mundhuku
Ika Chesuko Swadheenam… Oh Oh Swadheenam… Oh Oh Swadheenam… Oh Oh
Take Take Take Take-Over – Take Take Take Take-Over
Take Take Take Take-Over – Take Take Take Take-Over || Parakramamu ||
1. Nee Valana Bhayamunu Prathi Janamunaku Nee Prabhuvu Puttinchenu
Nuvvadugu Petteti Prathi Sthalamunu Prabhu Yenado Neekechhenu
Ee Bhoomi Motthaanni Nee Sotthu Chesadu Lobarachi Yeleyanu
Are Ee Dhesa Vaisalyamantha Nuvvadugesey Prabhu Jenda Sthapinchanu Nu Nu
|| Ika Chesuko ||
2. Dhesapu Unnatha Sthalamulapaina Prabhu Ninnu Yekkinchunu
Paadaina Dhani Punadhulanu Prabhu Nee Chetha Kattinchunu
Thana Raajya Makutamgaa Thana Raajya Dhandamgaa Prabhu Ninnu Niyaminchenu
Saasanamu Sthapinchu Thana Mudhra Ungaramuga Prabhuvu Ninnunchenu Nu Nu
|| Ika Chesuko ||
3. Nee Koraku Prabhuni Thalampulu Anni Athyunnathamugundenu
Nee Sakthi Minchina Kaaryamulanu Prabhu Nee Chetha Cheyinchunu
Gudaara Sthalamulanu Visaalaparachinka Kudi Yedama Vyaapinchanu
Prathi Addu Gadiyalni Vidagotti Nee Prabhuvu Mundhundi Nadipinchunu Nu Nu
|| Ika Chesuko ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics, Tune, and Vocals by: Brother Anil Kumar Garu
Ringtone Download
Parakramamu Gala Baladyuda Ringtone Download
More Hope Songs
Click Here for more Telugu Christian Hope Songs