పండగే పండగే | Pandage Pandage Song Lyrics

పండగే పండగే | Pandage Pandage Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Pandage Pandage Song Lyrics in Telugu

పరిశుద్ధుడు పావనుడు పుడమిపై దిగివచ్చే పరము నుండి  (2)

ఇమ్మానుయేలుగా ఇలకు వచ్చెను మనకు తోడునీడగా ఉండవచ్చెను  (2)

పండగే పండగే మన ఊరంతా పండగే – పండగే పండగే మన వాడంత  పండగే

పండగే పండగే మన పల్లెంతా పండగే  – పండగే పండగే మన బ్రతుకులో  పండగే  (2)

1. పాపపు ముల్లును విరచుటకు – పాపిని పవిత్రపరుచుటకు  (2)

నిత్యానందము నిచ్చుటకు – నిత్య రాజ్యంలో చేర్చుటకు  (2)

ఈ లోకానికి వచ్చాడయ్యా బ్రతుకులో పండగ తెచ్చాడయ్యా (2)

పండగే పండగే మన ఊరంతా పండగే – పండగే పండగే మన వాడంత  పండగే

పండగే పండగే మన పల్లెంతా పండగే  – పండగే పండగే మన బ్రతుకులో  పండగే  (2)

2. వాగ్దానము నెరవేర్చుటకు వారసులుగా చేయుటకు  (2)

 బంధకాలను తెంచుటకు భయములన్నీ పోగొట్టుటకు  (2)

ఈ లోకానికి వచ్చాడయ్యా బ్రతుకులో పండగ తెచ్చాడయ్యా (2)

పండగే పండగే మన ఊరంతా పండగే – పండగే పండగే మన వాడంత  పండగే

పండగే పండగే మన పల్లెంతా పండగే  – పండగే పండగే మన బ్రతుకులో  పండగే  (2)

Song Credits

Lyrics & Tuned By: Pastor: Israel Dorababu & Nissi Israel

Vocals: Pastor. Israel Dorababu

Music Composed By: Chris Uday

Rythams: Ps. Issac Inbaraj

Flute: lalith Tuluri

Dolaks & Tabla:- Anil Robin, PrabakarRella

Editing & D.I: – Issac Paul Allen

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro