Telugu Lyrics
Padhivelalo Athi Sundharuda Song Lyrics in Telugu
పదివేలలో అతి సుందరుడా ప్రణుతింతు నిన్ను స్తోత్ర గీతాలతో ||2||
పులకింతు నీదు సన్నిధిని ఒలికింతు నాదు కన్నీటిని ||2||
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నా యేసుకే ||2|| ||పదివేలలో||
1. ఏ పాపము నీలో లేకున్నా పాపిగా మలచిరి నిన్ను
ఏ దోషము నీలో లేకున్నా దోషిగా నిలిపిరి నిన్ను
ప్రేమా క్షమాపణ మాకిచ్చి నీ కృపతో మము కాచితివి ||2||
నీ కనికరమును చూపితివి ||ఆరాధనా||
2. విస్తార పాపములో నేనున్నా విసుగక నీ ప్రేమ చూపావు
లోకాశలనుండి విడిపించి లోతైన భక్తిని నేర్పావు
ఆత్మాభిషేకం నాకిచ్చి నీ పాత్రగా నన్ను మలిచావు ||2||
నీ సేవకు నన్ను పిలిచావు ||ఆరాధనా||
English Lyrics
Padhivelalo Athi Sundharuda Song Lyrics in English
Padhivelalo Athi Sundharuda Pranuthinthu Ninnu Sthothra Geethalatho (2)
Pulakinthu Needhu Sannidhini Olikinthu Naadhu Kannetini (2)
Aaradhanaa Aaradhanaa Aaradhanaa Naa Yesuke (2) (Padhivelalo)
1.Ye Papamu Neelo Lekunnaa Paapiga Malachiri Ninnu
Ye Dhoshamu Neelo Lekunnaa Dhoshiga Nilipiri Ninnu
Premaa Kshamaapana Maakichhi Nee Krupatho Mamu Kaachithive (2)
Nee Kanikaram Choopithve (Aaradhanaa)
2.Visthaara Papamulo Nenunnaa Visugaka Nee Prema Choopavu
Lokaasalanundi Vidipinchi Lothaina Bhakthini Nerpaavu
Aathmabhishekam Naakichi Nee Paathraga Nannu Malichavu (2)
Nee Sevaku Nannu Pilichavu (Aaradhanaa)
Song Credits
Producers: Mr. and Mrs. Deva Srinu
Lyricist: Pastor Mathew Sirimammilla
Music: Bro Rajanand
VFX and Editing: Bro Anand Kumar
Vocal: Bro Ravi Sankar Reddipalli
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.