పాడేద స్తుతి గానము | Padedha Sthuthi Ganamu Lyrics

Telugu Lyrics

Padedha Sthuthi Ganamu Lyrics in Telugu

పాడేద స్తుతి గానము – కొనియాడెద నీ నామము (2)

నీవే నా ప్రేమానురాగం – క్షణమైన విడువని స్నేహం

అతిశ్రేష్టుడా నా యేసయ్యా (2)    || పాడేద ||


 1. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా – నా దరి చేరితివే

 నే నమ్మినవారే నను మరచినను – మరువని దేవుడవు (2)

నీ ఆశలే నాలో చిగురించెను – నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)

నీ అనుబంధము నాకానందమే (2)      || పాడేద ||


2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను – నీ రుధిర దారలే

నీ దర్శనమే నను నిలిపినది – ధరణిలో నీ కొరకే (2)

నీ చేతులే నను నిర్మించెను – నీ రూపమే నాలో కలిగెను (2)

నీ అభిషేకము పరమానందమే (2)     || పాడేద ||


3. బలహీనతలో నను బలపరచి – ధైర్యము నింపితివే

నా కార్యములు సఫలము చేసి – ఆత్మతో నింపితివే (2)

యూదా గోత్రపు కొదమ సింహమా – నీతో నిత్యము విజయహాసమే (2)

నీ పరిచర్యలో మహిమానందమే (2)     || పాడేద ||

English Lyrics

Padedha Sthuthi Ganamu Lyrics in English

Padedha Sthuthi Gaanamu – Koniyadedha Nee Namamu (2)

Neeve Naa Premanuragam – Kshanamaina Viduvani Nee Sneham

Athisreshtuda Naa Yesayyaa  (2)     || Paadedha ||


1.Ilaa Nakevvaru Leranukogaa – Naa Dhari Cherithive

Ne Namminavaare Nanu Marachinanu – Maruvani Dhevudavu  (2)

Nee Aasale Nalo Chigurinchenu – Nee Vakyame Nannu Brathikinchenu  (2)

Nee Anubandhamu Naakaanandhame (2)     || Paadedha ||


2. Naa Prathi Anuvunu Parishuddha Parachenu – Ne Rudhiradhaarale

Nee Dharsaname Nanu Nilipinadhi – Dharanilo Nee Korake  (2)

Nee Chethule Nanu Nirminchenu – Nee Roopame Nalo Kaligenu  (2)

Nee Abhishekamu Paramaanandhame  (2)       || Paadedha ||


3. Balaheenathalo Nanu Balaparachi – Dhairyamu Nimpithive

Naa Karyamu Saphalamu Chesi – Aathmatho Nimpithive  (2)

Yudhagothrapu Kodhama Simhamaa Neetho Nityamu Vijayahaasame  (2)

Nee Paricharyalo Mahimaanandhame  (2)    || Paadedha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Padedha Sthuthi Ganamu Song on Keyboard

Track Music

Padedha Sthuthi Ganamu Track Music

Ringtone Download

Padedha Sthuthi Ganamu Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro