Ooru Vaada Sambaramenanta Song Lyrics | ఊరు వాడ సంబరమేనంట | Sambaramenanta

Telugu Lyrics

Ooru Vaada Sambaramenanta Song Lyrics in Telugu

ఊరు వాడ సంబరమేనంట గుండెలనిండా సంతోషమంట (2)

యేసురాజు (3)

పుట్టేనంట పాపుల రక్షకుడుదయించేనంట (2)

సంబరం సంబరం సంబరమేనంట (2) (ఊరు వాడ)


1. యూదయ దేశమంట బేత్లెహేము గ్రామమంట  – ఎన్నికే లేనిదంట యేసయ్య

ఎన్నుకున్నాడంట (2)

దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట – నరులందరిని రక్షించుటకు నరరూపునిగా

వచ్చాడంట (2)

సంబరం సంబరం సంబరమేనంట (2) (ఊరు వాడ)


2.తూర్పుదేశపు జ్ఞానులంట యేసుని చూడ వచ్చారంట – బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా

అర్పించారంట (2)

మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట – పాటలతో నాట్యముతో యేసయ్యను

స్తుతియించారంట (2)

సంబరం సంబరం సంబరమేనంట (2) (ఊరు వాడ)

English Lyrics

Ooru Vaada Sambaramenanta Song Lyrics in English

Ooru Vaada Sambaramenanta – Gundelanidaa Santhoshamanta (2)

Yesu Raju (3)

Puttenanta Papula Rakshakududhayinchenanta (2)

Sambaram Sambaram Sambaramenanta (2) (Ooru Vaada)


1. Yudhaya Dhesamanta Bethlehemu Gramamanta – Yennike Lenidhanta Yesayya Ennukunnadanta (2)

Dheenuralaina Kanyamariyaku Sisuvuga Janminchadanta – Narulandharini Rakshinchutaku

Nararoopuniga Vachadanta (2)

Sambaram Sambaram Sambaramenanta (2) (Ooru Vaada)


2. Thoorpudhesapu Gnanulanta Yesuni Chooda Vachharanta – Bangaru Sambrani Bolamunu

Kaanukagaa Arpincharanta (2)

Mandhakaache Kaaparulu Parugu Paruguna Vachharanta – Paatalatho Naatyamutho

Yesayyanu Sthuthiyincharanta (2)

Sambaram Sambaram Sambaramenanta (2) (Ooru Vaada)

Song Credits

Lyrics, tune & Vocals: Raju Richards

Music: Bannu

Live Tapes & Rhythms: Samuel katta

Nadhaswaram: Bala

Mix & Master: Cyril Raju

DOP & Edit: Rex Rejoys Casting: Rajesh , Immi , Vinnu , Bobby , Bunty

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro