ఊహించలేనయ్యా వివరించలేనయ్యా | Oohinchalenayya Vivarinchalenayya Song Lyrics || Telugu Christian Worship Song
Telugu Lyrics
Oohinchalenayya Vivarinchalenayya Lyrics in Telugu
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా – ఎనలేని నీ ప్రేమను – ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) || ఊహించ ||
1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో – ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో – మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను – ప్రధానులలో ఉంచెను (2) ఓ ఓ ఓ || ఊహించ ||
2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో – నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో – నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము – వివరించుట నాకసాధ్యము (2) ఓ ఓ ఓ || ఊహించ ||
English Lyrics
Oohinchalenayya Vivarinchalenayya Lyrics in English
Oohinchalenayya Vivarinchalenayya – Yenaleni Nee Premanu – Enaleni Nee Premanu (2)
Na Jeevitaantham Aa Prema Lone (2)
Thariyinchu Varamae Dhorikenu (2) || Oohincha ||
1. Na Manasu Vedhanalo – Nakunna Shodhanalo – Ullaasame Panchenu
Oh Madhura Bhavanalo – Thudhileni Laalanalo – Madhuramruthamune Nimpenu (2)
Anaathayina Nanu Vedhakenu – Pradhaanulalo Unchenu (2) Oh Oh Oh
|| Oohincha ||
2. Nee Marana Vedhanalo – Nee Siluva Shodhanalo – Nee Prema Rujuvai Nilichenu
Velaleni Thyaagamutho – Anuraaga Bodhalatho – Na Hrudhayame Karigenu (2)
Idhi Nee Premake Saadhyamu – Vivarinchuṭa Naakasaadhyamu (2) Oh Oh Oh
|| Oohincha ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Mp3 song Download
Oohinchalenayya Vivarinchalenayya Mp3 song Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs