ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ | Oohaku Andani Prema

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ | Oohaku Andani Prema || Telugu Christian Worship Song

Telugu Lyrics

Oohaku Andani Prema Song Lyrics in Telugu

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ  

 వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ (2)

తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన – జగాన మారనిది యేసు ప్రేమ (2)

ప్రేమ ప్రేమ నా యేసు – ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ (2)


1. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం –

దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం (2)

మనుషులు మారినా మమతలు మారినా –

బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు (2)      || ప్రేమ ప్రేమ ||


2. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం –

నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం (2)

మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం –

యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం (2)     || ప్రేమ ప్రేమ ||

English Lyrics

Oohaku Andani Prema Song Lyrics in English

Oohaku Andhani Prema Na Yesu Prema –

Velaku Andhani Prema Na Yesu Prema (2)

Tharaalenni Marina Yugaalenni Gadichina – Jagaana Maranidhi Yesu Prema (2)

Prema Prema Na Yesu – Prema Prema Na Thandri Prema (2)


1. Manishini Manishi Preminchutaku Svaardham Moolakaaranam –

Dheva Neevu Preminchutaku Nee Krupe Kaaranam (2)

Manushulu Marinaa Mamathalu Marinaa –

Bandhaalu Veedinaa Yesu Prema Maradhu (2)    || Prema Prema ||


2. Jeevitamanthaa Poraatam Edho Theliani Aaraatam –

Nithyam Premakai Vedhakatam Dhorakakapothe Sankatam (2)

Manushula Prema Konchem Premaaku Kooda Lancham –

Yesu Prema Saashwatham Jeevitaanike Saardhakam (2)   || Prema Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Oohaku Andani Prema Track Music

Ringtone Download

Oohaku Andani Prema Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro