ఒంటరిగా వచ్చావు | Ontariga Vacchavu Song Lyrics

ఒంటరిగా వచ్చావు | Ontariga Vacchavu Song Lyrics || Telugu Christian Second Coming Song

Telugu Lyrics

Ontariga Vacchavu Song Lyrics in Telugu

ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్లేవు (2)

ఈ లోకం స్థిరమే కాదురా ఓ మానవా

నీ తోడు ఎవరూ రారు రా


1. జీవితమెంతో చిన్నది మంచుల కరిగిపోయేది

ఏ క్షణమైనా నిన్ను వదిలి కనుమరుగవుతుంది (2)

క్షయమైపోయే నీ దేహం స్థిరమని మదిలో ఎంచకు

శాశ్వతమైన వెలుగోదలి చీకటి చెంతకు చేరకు

ఓ నేస్తమా ఆలకించుమా నీ గమ్యం ఏ దరికో గమనించు మా (2) || ఒంటరిగా ||


2. కన్నవారు నీకున్నను కన్న బిడ్డలే ఉన్నను

ఎన్ని వేల సిరిసంపదలున్న అంతం ఆగేనా

అన్నదమ్ములే ఉన్నను అయినవారు నీకున్నను

కట్టుకున్న నీ తాళి బంధం అంతం నాపేనా

జీవితమే క్షణభంగురము చివరికి ఇది శూన్యము

మరణం మనిషికి  అంతం ఇదియే నిజ సత్యం

ఓ నేస్తమా ఆలకించూమా నీ గమ్యం ఎదరికో గమనించు మా  (2) || ఒంటరిగా ||


3. నిత్యము నీతో ఉండేది నిరతము నీతో నడిచేది

నీడగా నిన్ను కాచేది శ్రీ యేసుని సన్నిధి (2)

కరుణను నీపై చూపించి ప్రేమను నీకు పంచేది

విడువనిది ఎడబాయినిది యేసుని ప్రేమ

 ఓ నేస్తమా ఆలకించు మా నీ గమ్యం ఎదరికొ గమనించు మా (2) || ఒంటరిగా ||

English Lyrics

Ontariga Vacchavu Song Lyrics in English

Ontariga vachavu Ontariga Vellevu (2)

Ee Lokam Stirame Kadhura Oh Manava

Nee Thodu Evaroo Raru Raa


1. Jeevithamentho Chinnadhi Manchula Karigipoyedhi

Ye Kshanamaina Ninnu Vadhali Kanumarugavuthundi (2)

Kshayamaipoye Nee Dheham Sthiramani Madhilo Enchaku

Saswathamaina Velugodhali Cheekati Chenthaku cheraku

Oh Nesthama Aalakinchuma Nee Gamyamu Ye Dhariko Gamaninchumaa (2)

|| Ontariga ||


2. Kannavaru Neekunnanu Kannabiddale Unnanu

Ennivela Sirisampadhalunna Antham Aagenaa

Annadhammule Unnanu Ayinavaru Neekunnanu

Kattukunna Nee Thali Bandham Antham Naapenaa

Jeevithame Kshanabhanguramu Chivariki Idhi Soonyamu

Maranam Manishiki Antham Idhiye Nija Satyam

Oh Nesthama Aalakinchuma Nee Gamyamu Ye dhariko Gamaninchumaa (2)

|| Ontariga ||


3. Nithyam Neetho Undedhi Nirathamu Neetho Nadichedhi

Needaga Ninnu Kachedhi Sreeyesuni Sannidhi (2)

Karunanu Neepai Choopinchi Premanu Neeku Panchedhi

Viduvanidhi Yedabayanidhi Yesuni Prema

Oh Nesthama Aalakinchuma Nee Gamyamu Ye dhariko Gamaninchumaa (2)

|| Ontariga ||

Song Credits

Tune & sung by:  Tony Prakash

Lyrics: Baburao

Edit & VFX by: Shyam Joseph

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro