వన్నెస్ 1 సాంగ్ లిరిక్స్ | Oneness Season 1 Song Lyrics

వన్నెస్ 1 సాంగ్ లిరిక్స్ | Oneness Season 1 Song Lyrics || Latest Telugu Christian Worship songs Mashup By David Parla Garu

Telugu Lyrics

Oneness 1 Song Lyrics in Telugu

1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా

దేవుని స్తుతియించుడి.

హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి

బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి

ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి                                                                                                                      

రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా

హల్లెలూయా దేవుని స్తుతియించుడి


 2. దేవుని స్తుతియించుడి – ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి    ఆ  ఆ

దేవుని స్తుతియించుడి – ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి 

ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)

ఆయన సన్నిధిలో ఆ… ఆ

ఆయన సన్నిధిలో  ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ  ఆ

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి


3. అల సైన్యములకు అధిపతియైన – ఆ దేవుని స్తుతించెదము (2)

అల సంద్రములను దాటించిన

ఆ యెహోవాను స్తుతించెదము (2)   

హల్లెలూయ స్తుతి మహిమ

ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)

ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)


4. భూమిని పుట్టింపక మునుపు – లోకపు పునాది లేనపుడు (2)

దేవుడు – దేవుడు – యేసె దేవుడు  (2)

తర తరాలలో – యుగ యుగాలలో – జగ జగాలలొ   

దేవుడు – దేవుడు – యేసె దేవుడు  (2)


5. సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)          

మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా రారాజుకే (2)  


6. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)

భయము లేదు జయము మనదే (2)

విజయ గీతము పాడెదము (2)

హోసన్నా జయమే – హోసన్నా జయమే

హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే


7. బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు (2)

శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము (2)

సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)

అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)

నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు (2)

నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)


8. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)

సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)  

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2)

యేసు నాథుని మేలులు తలంచి   (2)

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము


9. యేసు రాజుగా వచ్చుచున్నాడు – భూలోకమంతా తెలుసుకొంటారు (2)

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)

రారాజుగా వచ్చు చున్నాడు (2)  

యేసు రాజుగా వచ్చుచున్నాడు

భూలోకమంతా తెలుసుకొంటారు (2)


10. స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)

వేడుచుండు భక్తుల మొరలు విని (2)

దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) 

ఆయనే నా సంగీతము బలమైన కోటయును

జీవాధిపతియు ఆయనే – జీవిత కాలమెల్ల స్తుతించెదము (2)


11. సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము  (2)

లోకాన శాశ్వతానందమేమియు – లేదని చెప్పెను ప్రియుడేసు (2)

పొందవలె నీ లోకమునందు – కొంతకాలమెన్నో శ్రమలు (2)


12. ఆహా హల్లెలూయ – ఆహా హల్లెలూయ (2)

  కష్టనష్టములెన్నున్న – పోంగుసాగరాలెదురైనా (2)

  ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో   (2)

రండి యేహొవాను గూర్చి – ఉత్సాహగానము చేసెదము  (2)


13. కొండలలో లోయలలో- అడవులలో ఎడారులలో  (2)

నన్ను గమనించినావా – నన్ను నడిపించినావా (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నీవే నీవే నా రాజువయ్యా (2)

యేసయ్య యేసయ్య యేసయ్యా  (3)


14. చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా

పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)

అద్వితీయుడు ఆదిదేవుడు

ఆదరించును ఆదుకొనును (2)  

ఓరన్న…  ఓరన్న

యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా

యేసే ఆ దైవం చూడన్నా 


15. నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగా చేయును (2)

జలరాసులనుండి బలమైన చేతితో (2)

వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)

యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం (2) 


16. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని (2)

వారి గాయములన్నియు కట్టుచున్నవాడని (2)

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది


17. దారుణ హింసలలో దేవుని దూతలుగా

ఆరని జ్వాలలలో ఆగని జయములతో

మారని ప్రేమ సమర్పణతో

సర్వత్ర యేసుని కీర్తింతుము (2)

దేవుని వారసులం ప్రేమ నివాసులము

జీవన యాత్రికులం యేసుని దాసులము

నవయుగ సైనికులం పరలోకం పౌరులము

నవయుగ సైనికులం పరలోక పౌరులము

English Lyrics

Oneness Song Lyrics in English

1. Rajula Rajaina Yesu Raju Bhoojanulanelun Halleluyah Halleluyah Dhevuni Sthuthiyinchudi

Halleluyah Yesu Prabhun Ellaru Sthuthiyinchudi

Vallabhuni Charyalanu Thilakinchi Sthuthiyinchudi

Balamaina Pani Cheya Balavanthun Sthuthiyinchudi

Ellarini Sweekarinchu Yesuni Sthuthiyinchudi

Rajula Rajaina Yesu Raju Bhoojanulanelun Halleluyah Halleluyah Dhevuni Sthuthiyinchudi


2. Dhevuni Sthuthiyinchudi

Ellappudu Dhevuni Sthuthiyinchudi Aaah.. Aaah..

Dhevuni Sthuthiyinchudi

Ellappudu Dhevuni Sthuthiyinchudi

Aayana Parishudha Aalayamandhu (2)

Ayana Sannidhilo  Aaah.. Aaah..

Ayana Sannidhilo Ellappudu Dhevuni Sthuthiyinchudi Aaah.. Aaah..

Dhevuni Sthuthiyinchudi

Ellappudu Dhevuni Sthuthiyinchudi


3. Ala Sainyamulaku Adhipathiaina

Aa Dhevuni Sthuthiyinchedham (2)

Ala Sandramulanu Dhatinchina

Aa Yehovanu Sthuthinchedhamu (2)

Halleluyah Sthuthi Mahima

Ellappudu Dhevunikichedham (2)

Aah Aah Halleluyah Halleluyah  Halleluyah  (2)


4. Bhoomini Puttimpakamunupu – Lokapu Punadhi Lenapudu (2)

Dhevudu – Dhevudu  – Yese Dhevudu (2)

Thar Tharaalalo – Yuga Yugaalalo – Jaga Jagaalalo

Dhevudu – Dhevudu – Yese Dhevudu (2)


5. Sooryunilo Chandrunilo

Thaaralalo Aakasamulo (2)

Mahima Mahima Aa Yesuke

Mahima Mahima Raraajuke (2)


6. Yordhanu Yedhuraina – Erra Sandhramu Pongiporlinaa (2)

Bhayamu Ledhu – Jayamu Manadhe (2)

Vijaya Geethamu Paadedhamu (2)

Hosannah – Jayame – Hosannah – Jayame

Hosannah Jayam Manake – Hosannah Jayam Manake


7. Balamaina Dhevudavu – Balavanthudavu Neevu (2)

Soonyamulo Samasthamunu – Niraakaramulo Aakaramu (2)

Srujiyinchinaavu Neevu Sarva Srushti Karthavu Neevu (2)

Alphaa Omegavu Nithyudaiana Dhevudavu (2)

Nithya Nibhandhana Chesavu Neibhandhane Sthiraparachaavu (2)

Ninna Nedu Repu Maarani Dhevudavu Neevu (2)


8. Paadedha Halleluyah Maranaatha Halleluyah (2)

Sadha Paadedha Halleluyah Prabhuyesuke Halleluyah(2)

Sthothram Chellinchedhamu Sthuthi Sthothram Chellinchedham (2)

Yesu Naadhuni Melullu Thalanchi (2)

Sthothram Chellinchedhamu Sthuthi Sthothram Chellinchedhamu


9. Yesu Raajuga Vachuchunnadu

Bhoolokamanthaa Thelusukuntaru (2)

Ravikoti Thejudu Ramyamaina Dhevudu (2)

Raarajuga Vachuchunnadu(2)

Yesu Rajuga Vachuchunnadu

Bhoolokamantha Thelusukuntaru (2)


10. Sthuthula Madhyalo Nivaasamchesi

Dhoothalella Pogade Dhevudaayane (2)

Veduchundu Bhakthula Moraluvini (2)

Dhikkuleni Pillalaku Dhevudaayane (2)

Ayane Naa Sangeethamu Balamaina Kotayunu

Jeevaadhipathiyu Aayane

Jeevitha Kaalamantha sthuthinchedhanu (2)


11. Seeyonu Paatalu Santhoshamuga

Paaduchu Seeyonu Velludhamu (2)

Lokaana Saaswathaanandhamemiyu

Ledhani Cheppenu Priyudesu (2)

Pondhavale Nee Lokamandhu

Konthakaalamenno Sramalu (2)


12. Ahaaa Hallelyah Ahaaa Hallelyah  (2)

Kastanastamulennunna – PonguSaagaraledhuraina (2)

Ayane Mana Aasrayam – Irukulo Ibbandhulalo (2)

Randi Yehovanu Goorchi – Utsahaganamu Chesedhamu (2)


13. Kondalalo Loyalalo

Advulalo Edarulalo (2)

Nannu Gamaninchinaavaa

Nannu Nadipinchinaavaa(2)

Yesayya Yesayya Yesayya Yesayya (2)

Ninne Ninne Ne Koluthunayya

Neeve Neeve Naa Raajuvayya (2)

Yesayya Yesayya Yesayya (3)


14. Charithraloniki Vachadanna – Vachadanna

Pavithra Jeevam Thechadanna – Thechadanna (2)

Adwitheeyudu Aadhidhevudu

Aadharinchunu Aadhukonunu (2)

Oranna Oranna

Yesuku Saati Vere Leranna Leranna

Yese Aa Dhaivam Choodannaa Choodanna

Yese Aa Dhaivam choodannaa


15. Naa Dheepamunu Veliginchuvaadu

Naa Cheekatini Veluguga Cheyunu (2)

Jalaraasulanundi Balamaina Chethitho (2)

Velupala Cherchina Balamaina Dhevudu(2)

Yehovah Naa Balama

Yadhardhamainadhi Nee Maargam

Paripoornamainadhi Nee Maargam (2)


16. Gunde Chedharina Vaarini Baagucheyuvaadani (2)

Vaari Gaayamulanniyu Kattuchunnavaadani (2)

Dhevuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidhi

Manamandharamu Sthuthi Ganamu Cheyutaye Manchidhi


17. Dhaaruna Himsalalo Dhevuni Dhoothaluga

Aarani Jvalalo Aagani Jayamulatho

Maarani Prema Samarpanatho

Sarvathra Yesuni Keerthinthumu (2)

Dhevuni Vaarasulam Prema Nivaasulamu

Navayuga Sainikulam Paraloka Paurulamu

Navayuga Sainikulam Paraloka Paurulamu

Song Credits

Music arranged and produced by Giftson Durai

Ukulele, Acoustic and Electric Guitars, and bass – Keba Jeremiah

Drum programmed by Jaredh sandhy

Additional Drum – Solomon Raj

Tabla and Dholak – Sanjeev

Ethnic percussions- Karthik Vamsi

Trumpet – Viji

Flute – Jotham

Melodyne – Giftson Durai – Mixed by Giftson Durai

Assisted by Sam Steven

 Mastered at GD Records

Recording engineers – Revanth, Giftson Durai, Prabhu Immanuel.

Producer & Director-  David Parla

Dop – Sri 

Editor – M.K

Art Director and Titling – Joe Davuluri Production Control – Rohit Paul Neela

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Oneness Song Track Music

MP3 Song Download

Oneness MP3 Song Download

Song Making Expences

ఈ ఒక్క పాట చెయ్యడానికి డేవిడ్ పార్ల గారికి 17 లక్షలు ఖర్చు అయ్యాయి. తాను తన ఫామిలీ లోని మొత్తం బంగారాన్ని ఇంక్లూడింగ్ పిల్లల బంగారాన్ని కూడా అమ్మారు. ఆరోజు అయన బంగారం ఇంట్లో పెట్టి   పైన చర్చి లో వాక్యం చెప్పడానికి వెళ్తే దానిలో 3-4 లక్షల బంగారాన్ని ఎవరో దొంగిలించడం జరిగింది. దానికి అయన దేవుడే చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది.

ఆ బంగారం మాత్రమే కాకుండా అయన బ్యాంకు లో 4-5 సంవత్సరాలలో తీర్చేటట్లు లోన్ తీసుకోవడం జరిగింది. తాను ఇప్పటికి లోన్ పే చేస్తున్నారు.

మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే క్రింద ఉన్న బ్యాంకు డీటెయిల్స్ ద్వారా ఆయనకు సహాయం చెయ్యవచ్చు.

Name: David Parla

A.C No: 30360360538

IFSC Code: SBIN0007955

State bank of India Gurunanak Branch

John Wesly Pastor’s Priority Controversary

జాన్ వెస్లీ గారి చేత ఎక్కువ సేపు ఎందుకు పాడించలేదు, ఆయనను ఒక ప్రక్కకు ఎందుకు కూర్చోపెట్టారు అనే విషయంపై డేవిడ్ పార్ల గారు ఇలా సమాధానమిచ్చారు.

జాన్ వెస్లీ గారికి 2  ముందే గొంతు సర్జరీ అయ్యింది. ఆయనను ఎక్కువ మాట్లాడించకూడదు అన్నారు.

జాన్ వెస్లీ గారిని ఈ పాట విషయంగా సంప్రదిస్తే నేను పాడాను కానీ పాల్గొంటాను అన్నారు. అయన వీడియో రికార్డింగ్ చేసే రోజు అడ్రెస్స్ తెలియక పోవడం వలన చాల లేట్ గా  వచ్చారు.

మల్లి సగం షూటింగ్ అయ్యింది పోసిషన్ చేంజ్ చేస్తే బాగోదని అయన ఒక ప్రక్కన ఉండవలసి వచ్చింది. డేవిడ్ పార్ల గారు మీరు పాడతారా అని అడిగితే నేను కూడా పడతాను అని చెప్పడం జరిగింది. ఇందుకే అయన కొంచెం భాగం పాట మరియు కొంచెం footage లో ఉన్నారు.

Pastor David Parla’s Experience

డేవిడ్ పార్ల గారు ఆరోజు ఒక శుభ కార్యం లా అందరం టై లు షూ లేస్ లు కట్టుకుంటే సంతోషంగా గడిపేసాం అని చెప్పారు.

Leave a comment

You Cannot Copy My Content Bro