వన్నెస్ 2 | Oneness Season 2 Song Lyrics || Telugu Christian Worship Song Medley
Telugu Lyrics
Oneness 2 Song Lyrics in Telugu
1. దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4)
తంబురతోను సితారతోను – తండ్రీని స్తుతించెదను (2)
యేసయ్యా స్తోత్రముల్ (4)
2. దేవునియందు నిరీక్షణ నుంచి – ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)
3. నడిపించు నా నావా – నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున – నా జన్మ తరియింప
నడిపించు నా నావా
నా జీవిత తీరమున – నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును – నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ – నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము – నా సేవ చేకొనుము
నడిపించు నా నావా
4. యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
5. అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది – క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము –
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
సాతాను పై అధికార మిచ్చును – శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును –
జయశీలుడైన యేసు నామము (2)
6. పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొని పోవును (2)
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన – నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను (2)
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళెదను (2)
7. నా దాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా (2)
నా కేడెము కోట నీవే (2)
నా రక్షణ శృంగమా
నా దాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా
8. రండి ఉత్సాహించి పాడుదము – రక్షణ దుర్గము మన ప్రభువే
మన ప్రభువే మహా దేవుండు – ఘన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును – భూధర శిఖరములాయనవే
రండి ఉత్సాహించి పాడుదము – రక్షణ దుర్గము మన ప్రభువే
9. రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరలో వచ్చుచుండెను (2)
మన యేసు రాజు వచ్చును – పరిశుద్ధులన్ చేయు మనలన్ (2)
ఆహా మన మచట కేగుదము (2)
10. నూతన గీతము పాడెదను – నా ప్రియుడేసునిలో (2)
హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ (2)
యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి – యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి (2)
11. యెహోవా నా కాపరి నాకు లేమిలేదు – పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ (2)
నూనెతో నా తలను – అభిషేకము చేయున్
నా హృదయము నిండి – పొర్లుచున్నది (2)
12. నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులు నీకే (2)
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులు నీకే (2)
13. మహోన్నతుడా – నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది (2)
మహోన్నతుడా – నీ కృపలో నేను నివసించుట (2)
నా జీవిత ధన్యతై యున్నది (2)
14. నే సాగెద యేసునితో – నా జీవిత కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా
15. నేడో రేపో నా ప్రియుడేసు – మేఘాలమీద ఏతెంచును (2)
మహిమాన్వితుడై ప్రభు యేసు – మహీ స్థలమునకు ఏతెంచును (2)
నేడో రేపో నా ప్రియుడేసు – మేఘాలమీద ఏతెంచును
16. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు
అందుకుందువని స్తుతి చేయుచున్నాము
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు – నీవు మాత్రమే మహిమ రూపివి
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
17. రమ్మనుచున్నాడు – నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి – రమ్మనుచున్నాడు (2)
18. ప్రేమా … ప్రేమా… – ప్రేమా … ప్రేమా… (2)
19. ఎంత మధురము యేసుని ప్రేమ – ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
20. మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
నా యేసు ప్రభునకే – ప్రియ యేసు ప్రభునకే
21. ఆరాధనకు యోగ్యుడా – నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా… ఆరాధనా… (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
English Lyrics
Oneness 2 Song Lyrics in English
1. Dhaaveedhu Vale Naatyamaadi – Thandrini Sthuthinchedhamu (2)
Yesayyaa Sthothramul (4)
Thamburathonu Sithaarathonu – Thandrini Sthuthinchedamu (2)
Yesayyaa Sthothramul (4)
2. Dhevuniyandu Nireekshana Nunchi – Aayananu Sthuthinchu Naa Praanamaa (2)
Neeku Sahaayamu Cheyuvaadu – Sadhaa Aadhukonuvaadu Aayane (2)
Aadhaaramu – Aadharana – Aayanalo (2)
3. Nadipinchu Naa Naava – Nadi Sandhramuna Devaa
Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa
Nadipinchu Naa Naava
Naa Jeevitha Theeramuna… – Naa Apajaya Bhaaramuna…
Naligina Naa Hrudhayamunu – Nadipinchumu Lothunaku…
Naa Yaathma Virabooya… – Naa Dheeksha Phaliyimpa…
Naa Naavalo Kaalidumu… – Naa Seva Chekonumu…
Nadipinchu Naa Naava
4. Yese Na Parihaari – Priya Yese Naa Parihari
Naa Jeevithakaalamella – Priya Prabhuve Naa Parihaari (2)
Enni Kastalu Kaliginanu… – Nannu Krunginche Badhalenno… (2)
Enni Nastalu Vatillinaa… – Priya Prabhuve Naa Parihaari (2)
5. Anni Naamamula Kanna Pai Naamau – Yesuni Naamamu
Enni Tharamulakainaa Ghanaparacha Dhaginadi – Kreesthesu Naamamu
Yesu Naamamu Jayam Jayamu –
Saathaanu Shakthul Layam Layamu (2)
Hallelooya Hosanna Hallelooya – Hallelooya Aamen (2)
Saathaanupai Adhikaaramichchunu – Shakthigala Yesu Naamamu (2)
Shathru Samuhamupai Jayamu Nichchunu –
Jayasheeludaina Yesu Naamamu (2)
6. Parama Jeevamu Naaku Nivva – Thirigi Lechenu Naatho Nunda (2)
Nirantharamu Nannu Nadipinchunu – Marala Vachchi Yesu Konipovunu (2)
Yesu Chaalunu – Yesu Chaalunu
Ye Samayamaina Ye Sthithikaina – Naa Jeevithamulo Yesu Chaalunu
Saathaanu Sodhanaladhikamaina – Sommasillaka Saagi Velledhanu (2)
Lokamu Sareeramu Laaginanu – Lobadaka Nenu Velledhanu (2)
7. Naa Dhagu Chotu Neeve – Naa Aasraya Dhurgamaa (2)
Naa Kedemu Kota Neeve (2)
Naa Rakshana Srungamaa
Naa Dhagu Chotu Neeve – Naa Aasraya Dhurgamaa
8. Randi Utsaahinchi Paadudhamu – Rakshana Dhurgamu Mana Prabhuve
Mana Prabhuve Maha Dhevundu – Ghana Mahaathyamu Gala Raju
Bhoomyaagaadhapu Loyalunu – Bhoodhara Shikharamulaayanave
Randi Utsaahinchi Paadudhamu – Rakshana Dhurgamu Mana Prabhuve
9. Rajaadhi Raju Dhevaadhi Dhevudu – Thvaralo Vachuchundenu (2)
Mana Yesu Raju Vachunu – Parishuddhulan Cheyu Manalan (2)
Ahaa Mana Machata Kegudhamu (2)
10. Nuthana Geethamu Paadedhanu – Naa Priyudesunilo (2)
Hallelooya Hallelooya – Hallelooya Amen (2)
Yese Naa Manchi Kaapari – Yese Naa Goppa Kaapari
Yese Naa Pradhaana Kaapari – Yese Naa Aathma Kaapari
Yese Nannu Konna Kaapari – Yese Naalo Unna Kaapari (2)
11. Yehovaa Naa Kaapari – Naaku Lemi Ledhu –
Pachchika Gala Chotla – Machchikatho Nadupun (2)
Noonetho Naa Thalanu – Abhishekamu Cheyun
Naa Hrudayamu Nindi – Porluchunnadhi (2)
12. Naakenno Melulu Chesithive
Neekemi Chellinthunu – Devaa Neekemi Arpinthunu (2)
Hallelooyaa Yesunaadhaa – Kruthagnathaa Sthuthulu Neeke (2)
Naakika Aasalu Levanukonagaa
Naa Aasha Neevaithive – Aashalu Theerchithive
Nalu Dhisala Nannu Bhayamaavarimpa
Naa Pakshamandhuntive – Naakabhayamichchithive
Hallelooyaa Yesunaadhaa – Kruthagnathaa Sthuthulu Neeke (2)
13. Mahonnathudaa – Nee Krupalo Nenu Nivasinchuta
Naa Jeevitha Dhanyathai Yunnadhi (2)
Mahonnathudaa – Nee Krupalo Nenu Nivasinchuta (2)
Naa Jeevitha Dhanyathai Yunnadhi (2)
14. Ne Saagedha Yesunitho – Naa Jeevitha Kaalamanthaa (2)
Yesutho Gadipedha Yesutho Nadichedha (2)
Paramunu Cheraga Ne Velledha (2)
Hanoku Vale Saagedhaa
15. Nedo Repo Naa Priyudesu – Meghaalameedha Yethenchunu (2)
Mahimaanvithudai Prabhu Yesu – Mahee Sthalamunaku Yethenchunu (2)
Nedo Repo Naa Priyudesu – Meghaalameedha Yethenchunu
16. Yesu Prabhuvunu Batti Maa Sthothramulu
Andhukundhuvani Sthuthi Cheyuchunnamu
Devaa Neeve Sthothra Paathrudavu – Neevu Maathrame Mahima Roopivi
Devaa Neeve Sthothra Paathrudavu
17. Rammanuchunnaadu – Ninnu Prabhu Yesu
Vaanchatho Thana Karamu Chaapi – Rammanuchunnaadu (2)
18. Premaa… Premaa… Premaa… Premaa… (2)
19. Entha Madhuramu Yesuni Prema – Entha Madhuramu Naa Yesuni Prema (2)
20. Mahima Neeke Prabhu – Ghanatha Neeke Prabhu (2)
Sthuthi Mahima Ghanathayu – Prabhaavamu Neeke Prabhu (2)
Aaraadhanaa… Aaraadhanaa… (2)
Naa Yesu Prabhunake – Priya Yesu Prabhunake
21. Aradhanaku Yogyuda – Nithyamu Sthuthiyinchedhanu –
Nee Melulanu Maruvakane Yellappudu Sthithi Padedhanu
Aaradhanaa – Aaradhana (2)
Nee Melulakai Aaradhana – Nee Dheevenakai Aaradhana (2)
Aaradhanaa – Aaradhana (2)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Music arranged and produced by Giftson Durai
Melodyne engineered by Rithvik
Flute – Naveen Kumar
Acoustic, electric guitars, and bass – Keba Jeremiah
Drums – Jared Sandhy
Live percussions – Sanjeev Sanju
Recording engineers- Avinash Sathish, Naveen Kumar, Giftson Durai, Revanth, Bharadwaj.
Mixed and mastered by: Joshua Daniel
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs