Once Upon a Time lo Betelehem Town లో Song Lyrics

Telugu Lyrics

ONCE UPON A TIME లో lyrics in Telugu

Once Upon Time లో బెత్లహేము Town లో  – రాజాధిరాజు పుట్టాడు

He is యేసు Prince of Peace – ప్రజలకు saviour గా వచ్చాడు  (2)

Worship చేద్దాం Gold Gifts ఇచ్చేదం – పాకలోన Crib చుట్టూ కుర్చుండం

Everybody it’s Time to Ready – Globe అంతా ఈ Good News చెప్పేద్దాం (2)

Happy Happy Christmas – Merry Merry Christmas (2)


1. Don’t Worry Dear Mary దూత శుభవార్త తెచ్చింది

ఇది సత్యం నక్షత్రం location Exact గా చూపింది

నీ కోసం మన కోసం దేవుడే మానవుడిగా వచ్చాడు

విలువైన Salvation Free of Cost గా ఇచ్చాడు

Let’s Sing Together & Greet Each Other – చేసుకుందాం Celebration (2)

Our King is Born in Bethlehem – ఇది Christmas సంబరము (2)

Happy Happy Christmas – Merry Merry Christmas (2)


2. Christmas కి Meaning అంటే యేసయ్య హృదయంలో పుట్టాలా

Decorations Preparations Festive Vibes తో నిండాలా

ప్రతి ఇల్లు పైనేమో Colourful Stars తో మెరవాలా

नाचेंगे गाएंगे Season Carnival లా జరగాలా

It’s Time for Carols మోగాలి Congos – Night Antha Tiragala

Santa తాతతో Christmas పాటలతో- Full Gospel చెప్పాలా       

It’s Time for Carols మోగాలి Congos – Night Antha Tiragala

Chritmas తాతతో దూత పాటతో – Full gospel చెప్పాలా

Happy Happy Christmas – Merry Merry Christmas (2)


Once Upon Time లో బెత్లహేము Town లో – రాజాధిరాజు పుట్టాడు

He is యేసు Prince of Peace – ప్రజలకు saviour గా వచ్చాడు  (2)

Worship చేద్దాం Gold Gifts ఇచ్చేదం – పాకలోన Crib చుట్టూ కుర్చుండం

Everybody it’s Time to Ready – Globe అంతా ఈ Good News చెప్పేద్దాం (2)

Happy Happy Christmas – Merry Merry Christmas (2)     

Song Credits

MUSIC, TUNE, LYRICS: DR.SAM

VOCALS: PRASANNA KUMAR SANUM(BOBG)

RHYTHMS: SANDEEP GELLA

HARMONIES: SUNAINA

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro