ఒక క్షణమైన నిను వీడిన | Oka Kshanamaina Ninu Veedina || Telugu Christian Worship Song
Telugu Lyrics
Oka Kshanamaina Ninu Veedina Song Lyrics in Telugu
ఒక క్షణమైనా నిను వీడినా – నేనేమౌదునో తెలియదయ్యా (2)
ప్రభు నీ తోడు నీ నీడలో – నేనిల బ్రతుకు చున్నానయా (2) || ఒక క్షణమైన ||
1. అపవాది శోధనలు నను చుట్టినా – ఇహలోక శ్రమలు ఎదురొచ్చినా (2)
ఆశ్రయమైన నీ నీడలో – నేనిల బ్రతుకుచున్నానయా (2) || ఒక క్షణమైన ||
2. కునుకక ఎన్నడు నిద్రించక – నీ కనుపాపలో కాపాడుతూ (2)
కాపరివైన నీ నీడలో – నేనిల బ్రతుకుచున్నానయా (2) || ఒక క్షణమైన ||
English Lyrics
Oka Kshanamaina Ninu Veedina Lyrics in English
Oka Kshanamaina Ninu Veedina – Nenemaudhuno Theliyadhayyaa (2)
Prabhu Nee Thodu Nee Needalo – Nenila Brathuku Chunnanaayaa (2)
|| Oka Kshanamaina ||
1. Apavaadhi Sodhanalu Nanu Chuttinaa – Ihloka Shramalu Yedhurocchinaa (2)
Aashrayamaina Nee Needalo – Nenila Brathukuchunaanaayaa (2)
|| Oka Kshanamaina ||
2. Kunukaka Ennadu Nidhrinchaka – Nee Kanupaapalo Kaapaaduthoo (2)
Kaaparivaina Nee Needalo – Nenila Brathukuchunaanaayaa (2)
|| Oka Kshanamaina ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Album Name: Adarshaniyuda
Vocals: Paul Emmanuel
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs