Telugu Lyrics
Odiponivvadu Yesayya Lyrics in Telugu
ఓడిపోనివ్వడు యేసయ్య – ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు (2)
చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు || ఓడిపోనివ్వడు ||
1.పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా – ధైర్యం ప్రభు మనలో నింపెగా –
పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము – ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) || ఓడిపోనివ్వడు ||
2.నా అన్న వారే కాదనగా – రక్త సంబంధులై వెల కట్టారుగా –
బానిసను చేసి అమ్మారుగా – యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము – రాజుల యెదుటే తనకు సన్మానము (2)
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు యేసయ్య – దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ దాటిపోడెన్నడు –
నవ్వుల పాలైన రోజైననూ దాటిపోడెన్నడు (2) || ఓడిపోనివ్వడు ||
English Lyrics
Odiponivvadu Yesayya Lyrics in English
Odiponivvadu Yesayya -Odiponivvadu (2)
Otami Thappani Rojainanu – Odiponivvadu (2)
Cheyi Dhatipoyina Sthithulainanu – Asalodiponivvadu || Odiponivvadu ||
1.Pandhemandhu Undagaa Opikatho Saagaligaa – Dhairyam Prabhu Manalo Nimpegaa –
Paulu laaga Sagaligaa (2)
Guri Yoddake Nee Prayanamu – Unnatha Pilupunaku Bahumanamu (2)
Seeyonulo Mana Sthanamu Susthiramu (2) || Odiponivvadu ||
2.Naa Anna Vaare Kaadhanagaa – Raktha Samandhulai Vela Kattarugaa –
Banisanu Chesi Ammarugaa – Yosepunu Choosadugaa (2)
Thodundenanna Vagdhanamu – Rajula Yedhute Thanaku Sanmanamu (2)
Mahaa Chakravathi Kreesthu Madhilo Sthanamu (2)
Dhatipodennadu Yesayya – Dhatipodennadu (2)
Dheena Sthithilo Manamunnanu.. Dhatipodennadu –
Navvula Paalaina Rojainanu Dhatipodennadu (2) || Odiponivvadu ||
Song Credits
Lyricist: George Bush
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Odiponivvadu Yesayya Track Music