ఓ యేసు నీ ప్రేమ | O Yesu Nee Prema Lyrics

Telugu Lyrics

O Yesu Nee Prema Lyrics in Telugu

యేసు నీ ప్రేమ – ఎంతో మహానీయము

ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2)    || ఓ యేసు ||


1.అగమ్య ఆనందమే హృదయము నిండెను – ప్రభుని కార్యములు గంభీరమైనవి   (2)

ప్రతి ఉదయ సాయంత్రములు

స్తుతికి యోగ్యములు (2)    || ఓ యేసు ||


2.సంకట సమయములో సాగలేకున్నాను – దయచూపు నా మీదా.. అని నేను మెరపెట్టగా  (2)

వింటినంటివి నా మొర్రకు ముందే

తోడునుందునంటివి (2)    || ఓ యేసు ||


3.కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు – పచ్చిక బయలులో పరుండ జేయును  (2)

భోజన జలములతో తృప్తి పరచు

నాతో నుండునేసు (2)    || ఓ యేసు ||


4.దేవుని గృహములో సదా స్తుతించెదనూ – సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ  (2)

స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు

హల్లేలూయా ఆమేన్ (2)    || ఓ యేసు ||

English Lyrics

O Yesu Nee Prema Lyrics in English

O Yesu Nee Prema – Entho Mahaneeyamu

Aakasa Thaara Parvatha Samudhra – Mulakanna Goppadhi (2)    || O Yesu ||


1.Aagamya Aanandhame Hrudhayamu Nindenu – Prabhuni Karyamulu Gambheeramainavi  (2)

Prathi Udhaya Saayanthramulu

Sthuthiki Yogyamulu (2)   || O Yesu ||


2.Sankata Samayamulo Saagalekunnaanu – Dhayachoopu Naa Meedha.. ani Nenu Morrapettagaa (2)

Vintinantivi Naa Morraku Mundhe

Thodunundhunantivi (2)   || O Yesu ||


3.Kodhuvalenni Yunnaa Bhayapadanu Neneppudu – Pachhika Bayalulo Parunda Jeyunu (2)

Bhojana Jalamulatho Thrupthi Parachu

Natho Nundunesu.. (2)   || O Yesu ||


4. Dhevuni Gruhamulo Sadhaa Sthuthinchedhanu.. –

Sampoorna Hrudhayamutho Sadhaa Bhajinchedhanu.. (2)

Sthuthi Prasamsa – Laku Yogyudesu

Halleluyaaa Aamen (2)   || O Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

O Yesu Nee Prema Lyrics

Chords

O Yesu Nee Prema Song Chords

C                                Em

ఓ యేసు నీ ప్రేమ – ఎంతో మహానీయము

F        C             G            C   

ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది (2)     ||ఓ యేసు||


C            Am   F               C

ఆగమ్య ఆనందమే – హృదయము నిండెను

C            Am   F         C

ప్రభుని కార్యములు – గంభీరమైనవి

F           C             

ప్రతి ఉదయ సాయంత్రములు

G             C

స్తుతికి యోగ్యములు (2)                         ||ఓ యేసు||


C               Am   F         C

సంకట సమయములో – సాగలేకున్నాను

C              Am   F               C

దయచూపు నా మీదా – అని నేను మెరపెట్టగా

F           C                

వింటినంటివి నా మొర్రకు ముందే

G             C

తోడునుందునంటివి (2)                         ||ఓ యేసు||

How to Play on Keyboard

O Yesu Nee Prema Song on Keyboard

Track Music

O Yesu Nee Prema Track Music

Ringtone Download

O Yesu Nee Prema Ringtone Download

MP3 song Download

O Yesu Nee Prema MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro