ఓ సద్భక్తులారా | O Sadbakthulara Song Lyrics in Telugu

ఓ సద్భాక్తులారా | O Sadbakthulara Song Lyrics in Telugu || Telugu Christmas Song

Telugu Lyrics

O Sadbakthulara Song Lyrics in Telugu

ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు

బెత్లేహేమందు నేడు జన్మించెన్

రాజాధి రాజు – ప్రభువైన యేసు

నమస్కరింప రండి నమస్కరింప రండి

నమస్కరింప రండి ఉత్సాహముతో..


1. సర్వేశ్వరుండు నర రూపమెత్తి – కన్యకు బుట్టి నేడు వేంచేసెన్

మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ – నీకు నమస్కరించి నీకు నమస్కరించి

నీకు నమస్కరించి పూజింతుము


2. ఓ దూతలారా ఉత్సాహించి పాడి – రక్షకుండైన యేసున్ స్తుతించుడి

పరాత్పరుండా నీకు స్తోత్రమంచు – నమస్కరింప రండి నమస్కరింప రండి

నమస్కరింప రండి ఉత్సాహముతో


3. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ – ఈ వేళ స్తోత్రము నర్పింతుము

అనాది వాక్య మాయే నర రూప – నమస్కరింప రండి నమస్కరింప రండి

నమస్కరింప రండి ఉత్సాహముతో

English Lyrics

O Sadbakthulara Song Lyrics in English

O Sadhbhakthulaara – Loka Rakshakundu

Bethlehemunandhu Nedu Janminchen

Rajadhi Raju – Prabhuvaina Yesu

Namaskarimpa Randi Namaskarimpa Randi

Namaskarimpa Randi Utsahamtho..


1. Sarveshwarundu Nara Rupamettha – Kanyakubutti Nedu Venchesen

Manava Janma Mettina Sri Yesu – Neeku Namaskarinchi Neeku Namaskarinchi

Neeku Namaskarinchi Poojintumu


2. O Dhoothalaara Utsahinchipaadi – Rakshakundaina Yesun Sthutinchudi

Paraathparundaa Neeku Stotramanchu – Namaskarimpa Randi Namaskarimpa Randi

Namaskarimpa Randi Utsahamutho


3. Yesu Dhyaaninchi Nee Pavitra Janma – Ee Vela Stotramu Narapinthumu

Anaadhi Vaakya Maye Nara Rupa – Namaskarimpa Randi Namaskarimpa Randi

Namaskarimpa Randi Utsahamtho

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Fredrick Okeli

Translator: Bernand Lukas

Chords

O Sadbakthulara Song Chords

G     D  G   C    D

ఓ సద్భక్తులార లోక రక్షకుండు

Em   D    G   D A D

బేత్లెహేమందు నేడు జన్మించెన్

G Am  D  G   D  Em D

రాజాధి రాజు ప్రభువైన యేసు

 G       D       G       D

నమస్కరింప రండి – నమస్కరింప రండి

 Am      D C      G   D   G

నమస్కరింప రండి – యుత్సాహాముతో


G    D    G   C    D

సర్వేశ్వరుండు నరరూపమెత్తి

Em    D   G   D A D

కన్యకు పుట్టే నేడు వేంచేసెన్

G  Am  D  G  D   Em D

మానవ జన్మమెత్తిన శ్రీ యేసు

 G       D      G       D

నీకు నమస్కరించి – నీకు నమస్కరించి

 Am      D C   G D    G

నీకు నమస్కరించి – పూజింతుము

Ringtone Download

O Sadbakthulara Ringtone Download

Mp3 Song Download

O Sadbakthulara Mp3 Song Download

More Christmas Songs

Click Here for more Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro