ఓ మానవా నీ పాపం మానవా | O Manava Nee Papam Manava

ఓ మానవా నీ పాపం మానవా | O Manava Nee Papam Manava || Super Hit Telugu Christian Song

Telugu Lyrics

O Manava Nee Papam Manava Lyrics in Telugu

మానవా నీ పాపం మానవా – యేసయ్య చెంత చేరి – నీబ్రతుకు మార్చవా (2)

పాపములోనే బ్రతుకుచున్నచో – చెడును నీ దేహము

పాపములోనే మరణించినచో – తప్పదు నరకము (2)     || ఓ మానవా ||


1. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు

ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు

ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు

ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు

యేసుని నమ్మి పాపము నుండి – విడుదల పొందుము

యేసయ్యే తన రక్తంతో – నీపాపం కడుగును (2)     || ఓ మానవా ||


2. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు

ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు

ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు

ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు

యేసయ్యే నీ పాపం కొరకు – ప్రాణం పెట్టెను

యేసయ్యే నిను రక్షించి – పరమున చేర్చును (2)     || ఓ మానవా ||

English Lyrics

O Manava Nee Papam Manava Lyrics in English

O Manava Nee Papam Manava – Yesayya Chenta Cheri – Nee Brathuku Marchava (2)

Paapamulone Brathukuchunnacho – Chedunu Nee Dhehamu

Paapamulone Maraninchinacho – Thappadhu Narakamu (2)    || O Manava ||


1. Enthakaalamu Paapamulone Brathukuchundhuvu

Enthakaalamu Saapamulone Kottabadudhuvu

Enthakaalamu Vyasanaparudavai Thiruguchundhuvu

Enthakaalamu Dukhamulone Munigiyyundhuvu

Yesuni Nammi Papamu Nundi – Vidudala Pondhumu

Yesayye Thana Rakthantho – Nee Paapam Kadugunu (2)     || O Manava ||


2. Enthakaalamu Dhevuni Vidichi Thiruguchundhuvu

Enthakaalamu Dhevudu Leka Brathukuchundhuvu

Enthakaalamu Dhevuni Maatanu Yedhirinchedhavu

Enthakaalamu Dhevuni Neevu Dukhaparathuvu

Yesayye Nee Paapam Koraku – Pranam Pettenu

Yesayye Ninu Rakshinchi – Paramuna Cherchunu (2)    || O Manava ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Pastor Sunil Premkumar

Vocals: Philip Gariki

Music: JK Christopher

Album: Ela Undagalanu Yesayya Nee Prema Lekunda

Ringtone Download

O Manava Nee Papam Manava Ringtone Download

More Gospel Songs

Click Here for more Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro