న్యాయాధిపతియైన దేవుడు | Nyaayaadhipathi Ayina Dhevudu Song Lyrics

న్యాయాధిపతియైన దేవుడు | Nyaayaadhipathi Ayina Dhevudu Song Lyrics || Telugu Christian Second Coming Songs by Enosh Kumar

Telugu Lyrics

Nyaayaadhipathiayina Devudu Song Lyrics in Telugu

న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన

ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)

ఒక గుంపేమో పరలోకపు గుంపు – రక్షింపబడిన వారికే అది సొంతం

మరు గుంపేమో ఘోర నరకపు గుంపు – నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం || న్యాయాధిపతి ||


1. నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది

కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)

కలువరిలో తన ప్రాణం పెట్టిన – యేసయ్యే నీ ప్రాణ రక్షణ

సిలువలో క్రయ ధనమే చెల్లించిన – ఆ ప్రభువే నీ పాప విమోచన || ఒక గుంపేమో ||


2. ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు

ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)

మేఘముపై రానైయున్నాడుగా – త్వరలోనే నిను కొనిపోడానికి

వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా – నీ హృదిలో స్వీకరించడానికి || ఒక గుంపేమో ||

English Lyrics

Nyaayaadhipathiayina Devudu Song Lyrics in English

Nyaayaadhipathiyaina Devudu – Ninnu Piliche Velalona

Ye Gumpulo Untaavo Thelusuko – Maralaa Vachche Velalona (2)

Oka Gumpemo Paralokapu Gumpu

Rakshimpabadina Vaarike Adhi Sontham

Maru Gumpemo Ghora Narakapu Gumpu

Nija Devuni Yerugani Vaariki Adhi Antham   || Nyaayaadhipathi ||


1. Neevu Kaadhu Nee Kriyalu Kaadhu – Aa Paramuku Ninu Cherchedhi

Kaadhu Kaadhu Verevaro Kaadhu – Maranamunu Thappinchedhi (2)

Kaluvarilo Thana Praanam Pettina – Yesayye Nee Praana Rakshana

Siluvalo Kraya Dhaname Chellinchina – Aa Prabhuve Nee Paapa Vimochana

 || Oka Gumpemo ||


2. Idhiye Samayam Ika Ledhe Tharunam – Nee Paapamu Oppukonutaku

Aa Paralokam Chere Maargam – Yesegaa Prathi Okkaraku (2)

Meghamupai Raanaiyunnaadugaa – Thvaralone Ninu Konipodaaniki

Venudheeyaku Oh Naa Priya Nesthamaa – Nee Hrudhilo Sweekarinchadaaniki

|| Oka Gumpemo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits:

Lyrics and Tune – Kranthi Chepuri

Vocals – Pas. Enosh Kumar

Music Producer – Hadlee Xavier

Produced by Ramson Chepuri

More Second Coming Songs

Click Here for more Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro